NEET UG AP State Ranks 2024 : ఏపీలో నీట్ యూజీ-2024 రాష్ట్రస్థాయి ర్యాంక్‌ల విడుదల తేదీ ఇదే.. ఇక ఆగస్టు తొలివారంలోనే..
ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే.. నీట్ యూజీ రాష్ట్ర ర్యాంకులను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఆగస్టు 14వ తేదీ నుంచి ఎంబీబీఎస్‌లో అకడమిక్ సెషన్ ప్రారంభమవుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది.
☛ NEET UG 2024 Revised Results: ‘నీట్’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్!.. కటాఫ్ మార్కులు ఇలా
ఆగస్టు తొలివారంలోనే..
నీట్ యూజీ-2024కు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు తొలి వారం నుంచే ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను ఆగస్టు 2వ తేదీన వెల్లడికాన్నాయి.
☛ NEET UG Revised Results: ‘నీట్’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్!సవరించిన ఫలితాలతో తారుమారైన ర్యాంకులు
NEET MBBS Cutoff Ranks: Check College-wise Last Ranks 2023 (Competent Authority) Under Dr. YSRUHS
Dr. YSR University of Health Sciences:College wise Last Ranks of MBBS Admissions 2023-24
NEET 2023-24 BDS Cutoff Ranks in AP State Management Quota: Check College-wise Last Ranks
NEET 2023-24 BDS Cutoff Ranks in AP State Competent Quota: Check College-wise Last Ranks