NEET 2024: నీట్ పరీక్షకు ఉచిత కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: నీట్ పరీక్షకు హాజరవు తున్న విద్యార్థులకు ఉచితంగా మెరిట్ కౌన్సె లింగ్ ఇవ్వనున్నట్టు మెటామైండ్ నీట్ అకా డమీ డైరెక్టర్ మనోజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024లో నీట్ రాయాలనుకునే విద్యార్థులు జూలై 21వ తేదీన హైదరా బాద్‌లోని తమ అకాడమిలో జరిగే కార్య క్రమానికి హాజరవ్వాలని కోరారు. వివరాలకు 7032264910, 8522958575 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్| గైడెన్స్ | గెస్ట్ కాలమ్
#Tags