TS NEET MBBS 2nd Phase Cutoff Marks and Ranks: 243666 ర్యాంక్ కు కూడా సీట్!

కాంపిటెంట్ అథారిటీ కోటా 2023-24 కింద MBBS అడ్మిషన్లు రెండవ దశ కౌన్సెలింగ్ తర్వాత కళాశాలల వారీగా కేటాయింపు జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. 2023–24లో 56 మెడికల్‌ కాలేజీల్లో 8,490 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 27 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 3,790 ఎంబీబీఎస్‌ సీట్లు, 29 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.

MBBS Seat in TS : 12 లక్షల ర్యాంక్‌.. అయినా ఎంబీబీఎస్‌ సీటు.. ఎలా అంటే ఇలా..? రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా.. 

ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వినర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రైవేటులో మిగిలినవాటిలో బీ కేటగిరీ కింద 1,640 సీట్లను, ఎన్నారై కోటాలో 700 సీట్లను భర్తీ చేస్తారు. బీ కేటగిరీలో 85శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయిస్తుండటంతో మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యాయి. ఇక ఎన్నారై కోటాలో సీట్లు ఎక్కువగానే ఉన్నా.. వాటికి ఫీజులు బీ కేటగిరీ ఫీజుల కంటే రెట్టింపుగా ఉంటాయి. అంటే ఎన్నారై కోటా సీటు ఫీజు ఏడాదికి రూ.23 లక్షలు, అంతకుమించి ఉంటుంది. కాలేజీలను బట్టి ఇది మారుతుంది.

KNRUHS TS NEET 2nd Phase MBBS Cutoff Marks and Ranks 2023

 
All India Rank Marks  
1 7724 647  
2 16649 624  
3 19239 618  
4 32835 594  
5 34355 591  
6 45858 574  
7 48375 570  
8 60898 554  
9 63077 551  
10 69249 544  
11 74388 537  
12 75188 536  
13 75479 536  
14 85823 524  
15 86735 523  
16 89410 520  
17 103919 505  
18 103612 505  
19 108855 500  
20 108417 500  
21 111435 497  
22 113117 495  
23 114594 494  
24 115304 493  
25 489  
26 122019 487  
27 124793 484  
28 125419 484  
134243 475  
30 136319 473  
31 139601 470  
32 141744 469  
33 141487 469
34 140729 469
35 142818 468
36 145352 465
37 146690 464
38 147281 464
39 146602 464
40 148261 463
41 147722 463
42 148874 462
43 151852 460
44 152723 459
45 154625 457
46 155883 456
47 157209 455
48 158420 454
49 159454 453
   
Marks    
1 32835 594    
2 48375 570    
3 74388 537    
4 75479 536    
5 89410 520    
6 103919 505    
7 103612 505    
8 108855 500    
9 111435 497    
10 122019 487    
11 124793 484    
12 142818 468    
13 146690 464    
14 147281 464    
15 146602 464    
16 151852 460    
17 152723 459    
18 154625 457    
19 155883 456    
20 157209 455    
21 158420 454    
22 159454 453    

KNRUHS - MBBS/BDS MQ Seat Allotment 2023-24: కళాశాలల వారీగా కేటాయింపు జాబితా ఇదే!

 

TS NEET MBBS 2023 Round-2 Cutoff Ranks
Category General Marks Women Marks
Open 159928 453 159419 453
EWS 142345 468 126240 483
SC 243666 391 242008 392
ST 228912 401 227108 402
BC-A 256690 383 256783 383
BC-B 182579 435 181777 435
BC-C 262999 379 266945 377
BC-D 175332 440 174334 441
BC-E 184057 433 182953 434
Minority 182683 435 172532 442

#Tags