Breaking News: సివిల్స్‌ మొయిన్స్‌–2021 ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్‌ : యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ మొయిన్స్‌–2021 ఫలితాలను మార్చి 17వ తేదీ(గురువారం) విడుదల చేశారు.
UPSC

దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి రోల్‌ నంబర్లను యూపీఎస్సీ అధికార వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇంటర్వ్యూలు ఏప్రిల్‌ 5 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి. ఎవరికి ఏ రోజు అనేది త్వరలోనే షెడ్యుల్‌ విడుదల చేయనున్నారు. సివిల్స్‌ మొయిన్స్‌ పరీక్ష ఈ ఏడాది జనవరి 7 నుంచి 16వరకు నిర్వహించిన విషయం తెల్సిందే.

UPSC Civil Services Prelims Exam Pattern 2022

For Civil Services Exam Guidance, Syllabus, Previous Papers with key, visit: Click Here

GS Subject-wise Previous Questions with Key: Click Here

Civil Services Prelims - Online Test Series: Click Here

​​​​​​​

#Tags