TS Lawcet Counselling: ఆగస్టు తొలివారంలో లాసెట్ కౌన్సెలింగ్!
తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. గత నెలలోనే లాసెట్ ఫలితాలు రాగా, ఇప్పటివరకు కౌన్సెలింగ్‌పై అప్‌డేట్ రాలేదు. ఆయా కళాశాలలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం రాలేదు. జులై నెలఖారులోపు ఈ ప్రక్రియ పూర్తి అవుతోందని తెలుస్తోంది.
Recruitment Drive: 600 ఉద్యోగాలకు 25వేల మంది పోటీ.. ఎయిర్‌పోర్ట్‌లో తొక్కిసలాట
దీంతో ఆగస్టు తొలి వారంలో లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే ఆగస్టు 5 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
#Tags