TS LAWCET 2024: లాసెట్‌–2024 దరఖాస్తుల స్వీకరణ.. చివ‌రి తేదీ ఇదే..

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరా బాద్‌): లాసెట్‌–2024, పీజీఎల్‌సెట్‌ –2024 దరఖాస్తులను మే 23 వరకు స్వీకరించనున్నట్లు కన్వీనర్‌ విజయలక్ష్మి మే 20న‌ తెలిపారు. ఇంత వరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు రూ.2,000 అపరాధ రుసుముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.   
చదవండి:

District Judge Posts: తెలంగాణలో డిస్ట్రిక్ట్‌ జడ్జి పోస్టులు..

School Fee Regulation In Telangana: స్కూలు ఫీజులు తగ్గుతాయా? ప్రైవేటు స్కూళ్లలో ఫీజు దోపిడీకి చెక్‌ పెట్టేందుకు ప్రత్యేక చట్టం

#Tags