TG LAWCET 2024 Counselling: లాసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: లాసెట్‌ రెండవ దశ కౌన్సెలింగ్‌ సెప్టెంబ‌ర్ 17 నుంచి మొదలవుతుందని సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.రమేశ్‌బాబు తెలిపారు.

సెప్టెంబ‌ర్ 21 వరకూ అభ్యర్థుల ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేపడుతున్నట్టు, 23, 24 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. సీట్ల కేటాయింపు సెప్టెంబ‌ర్ 30వ తేదీన ఉంటుందని, వచ్చే 4లోగా సీటు వచ్చిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.   
చదవండి: Success Story: 23 ఏళ్ల‌కే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు... వంశీకృష్ణ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

#Tags