SGPGIMS Recruitment 2024: వివిధ విభాగాల్లో 400కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌, చివరి తేదీ ఎప్పుడంటే..

లక్నోలోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (SGPGIMS) లో వివిధ విభాగాల్లో 419 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 419
ఖాళీల వివరాలు:

1. జూనియర్‌ ఇంజనీర్‌ టెలికమ్‌: 01 పోస్ట్‌
2. సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌: 9 పోస్టులు
3. స్టెనోగ్రాఫర్‌: 20 పోస్టులు
4. రిసెప్షనిస్ట్‌: 19 పోస్టులు
5. నర్సింగ్‌ ఆఫీసర్‌: 260 పోస్టులు
6. Perfusionist: 5 పోస్టులు
7. టీచింగ్‌ రేడియోలజీ: 15 పోస్టులు

TS PGECET 2024 Results Link : కాసేపట్లో పీజీఈసెట్‌ ఫలితాలు.. ఒకేఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో రిజల్ట్స్‌

8. మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషినిస్ట్‌: 23 పోస్టులు
9. టెక్నీషియన్‌ : 9 పోస్టులు
10. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 2 పోస్టులు
11. జూనియర్ ఫిజియోథెరపిస్ట్: 2 పోస్టులు
12. జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 2 పోస్టులు
13. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్: 7 పోస్టులు
14. టెక్నీషియన్ (డయాలసిస్): 37 పోస్టులు
15. శానిటరీ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-I: 8 పోస్టులు


వయస్సు: 40 ఏళ్లకు మించరాదు
అప్లికేషన్‌ ఫీజు: రూ. 1180 చెల్లించాల్సి ఉంటుంది. (SC/ST అభ్యర్థులు రూ. 708 చెల్లించాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 25, 2024
 

#Tags