SAIL Recruitment 2024: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 314 ఉద్యోగాలు.. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (SAIL).. 314 ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోచ్చు. 

మొత్తం పోస్టులు: 314
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి: 18/03/24 నాటికి 28 ఏళ్లు మించకూడదు. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 500/, ఎస్సీ/ఎస్టీ/వికలాంగుల​కు రూ. 200/

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 18, 2024
వెబ్‌సైట్‌: https://sailcareers.com/
 

#Tags