Jobs for Freshers: ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఫ్రెషర్లకు ఆహ్వానం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. స్టార్టూన్ ల్యాబ్స్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

జాబ్‌ రోల్‌: బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌
అర్హత: బీటెక్‌/బీఈ/డిగ్రీ/ఎంబీఏలో ఉత్తీర్ణత(2023-24 పాస్‌ అవుట్‌)

AP ICET 2024 Admissions : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నేటి నుంచే అడ్మీషన్లు

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 24, 2024

#Tags