DoT Job Notification : డాట్ వివిధ‌ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. నెల‌కు 47,000 జీతం.. ఈ తేదీలోగానే..

ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం వేచి చూస్తున్న అభ్య‌ర్థుల‌కు ఒక శుభ‌వార్త‌.. అందుకోసం జాబ్ నోటిఫికేష‌న్ ను సైతం విడుద‌ల చేసింది ఓ సంస్థ‌. ఈ ఉద్యోగం పొందేందుకు అభ్య‌ర్థులకు ఎటువంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం వ‌స్తుంది. అస‌లు ఆ సంస్థ ఏంటి? త‌దిత‌ర వివ‌రాలు..

సాక్షి ఎడ్యుకేష‌న్: భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఈ ఉద్యోగాలకు ఇటీవల నోటిఫికేషన్ వచ్చింది. ఈ శాఖ TES గ్రూప్ B కింద సబ్ డివిజనల్ ఇంజనీర్ (SDE) పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది.

పోస్టుల వివ‌రాలు:

టెలికమ్యూనికేషన్స్ విభాగంలో మొత్తం 48 సబ్ డివిజనల్ ఇంజనీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
న్యూఢిల్లీ: 22 పోస్టులు
అహ్మదాబాద్, షిల్లాంగ్‌: 3 పోస్టులు
Free laptop Scam: విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం ఉచిత ల్యాప్‌టాప్.. ఈ విషయం మీరు గమనించారా?
కోల్‌కతా, ముంబైలో:
4 పోస్టులు
జమ్మూ, మీరట్, నాగ్‌పూర్, సిమ్లాలో ఒక్కొక్కటి చొప్పున రెండు పోస్టులు.
ఎర్నాకులం, గ్యాంగ్‌టక్, గౌహతి, సికింద్రాబాద్‌లో ఒక్కొక్క పోస్టు ఉన్నాయి.

అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి.
సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉండాలనే షరతు ఉంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

వ‌యోప‌రిమితి: గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

వేత‌నం: ప్రతి నెలా రూ.47600 నుంచి రూ.151100 వరకు జీతం

INS Tushil: భారత నౌకాదళంలో చేరిన మరో యుద్ధనౌక

ద‌ర‌ఖాస్తుల విధానం: ఆన్‌లైన్‌.. https://dot.gov.in/

చివ‌రి తేదీ: డిసెంబర్ 26 వరకు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags