BHEL Apprentice Recruitment: భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

హైదరాబాద్‌లోని  భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్).. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అ‍ర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 100
అర్హత: పదో తరగతి/ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

NEET UG 2024 Counselling: నీట్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పెరిగిన ఎంబీబీఎస్‌ సీట్లు.. తెలంగాణ, ఏపీకు ఎన్ని సీట్లంటే..

వయస్సు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: అస్‌మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలిఅ

అప్లికేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్‌ 13, 2024

#Tags