BHEL Apprentice Jobs: భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 170 ఖాళీలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..
భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్).. వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 170
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 27 ఏళ్లకు మించరాదు
AP EAMCET Results Released: ఎంసెట్-2024 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: జూన్ 14, 2024
#Tags