Telangana History Bit Bank: ‘నిజాం కాలేజీ’ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
అసఫ్జాహీలు
1. హైదరాబాద్‌లో మొదటి విద్యా సదస్సు నిర్వహించడానికి కారకుడు ఎవరు?
1) మొహిబ్ హుస్సేన్
2) రావిచెట్టు రంగారావు
3) అఘోరనాథ్ చటోపాధ్యాయ
4) మహమ్మద్ ముర్తజా
- View Answer
- సమాధానం: 4
2. హైదరాబాద్‌లో ఏ సంవత్సరంలో మొదటిసారిగా విద్యా సదస్సు నిర్వహించారు?
1) 1915
2) 1916
3) 1917
4) 1913
- View Answer
- సమాధానం: 1
3. సికింద్రాబాద్‌లో గాంధీ ఆసుపత్రి (కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్)ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1882
2) 1880
3) 1851
4) 1886
- View Answer
- సమాధానం: 3
4. హైదరాబాద్‌లో మొట్టమొదటి నూలు మిల్లును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1870
2) 1874
3) 1871
4) 1872
- View Answer
- సమాధానం: సి
చదవండి: Telangana Culture & Literature: ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అన్నవారెవరు?
5.‘ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’ను ఎప్పుడు స్థాపించారు?
1) 1929
2) 1918
3) 1938
4) 1925
- View Answer
- సమాధానం: 2
6. నిజాం ప్రభుత్వం షాబాద్‌లో ఆధునిక సిమెంట్ ఫ్యాక్టరీని ఎప్పుడు స్థాపించింది?
1) 1935
2) 1938
3) 1928
4) 192
- View Answer
- సమాధానం: 4
7. పారిశ్రామికాభివృద్ధి కోసం నిజాం ప్రభుత్వం కోటి రూపాయలతో ‘ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్’ ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1931
2) 1927
3) 1929
4) 1932
- View Answer
- సమాధానం: 3
8. కాగజ్‌నగర్‌లో కాగితాల పరిశ్రమ, బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1930
2) 1933
3) 1935
4) 1937
- View Answer
- సమాధానం: 2
9. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల ప్రచారం కోసం ప్రభుత్వం ‘శేద్య చంద్రిక’ పత్రికను ప్రారంభించిన సంవత్సరం?
1) 1886
2) 1882
3) 1884
4) 1888
- View Answer
- సమాధానం: 1
10. నిజాం ప్రభుత్వం ‘భూముల నవీన సేద్యాల చట్టం’ను ఏ సంవత్సరంలో చేసింది?
1) 1905
2) 1909
3) 1907
4) 1910
- View Answer
- సమాధానం: 3
11. హైదరాబాద్ రాష్ట్రంలో వ్యవసాయ రంగ ఆధునికీకరణకు కో–ఆపరేటివ్ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1915
2) 1916
3) 1917
4) 1914
- View Answer
- సమాధానం: 4
12. హైదరాబాద్‌లో మొదటిసారిగా ‘బ్యాంక్ ఆఫ్ బెంగాల్’ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1868
2) 1864
3) 1865
4) 1866
- View Answer
- సమాధానం: 1
13. కింది వాటిలో సరైంది ఏది?
1) హైదరాబాద్‌లో దేశంలోనే మొదటిసారిగా ఆర్టీసీ వ్యవస్థను ఏర్పాటు చేశారు
2) 1932లో హైదరాబాద్‌లో బస్సు సౌకర్యాన్ని కల్పించారు
3) 1936 నాటికి తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాలకు బస్సులు నడిపించడం ప్రారంభించారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
చదవండి: టీఎస్పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్లైన్ క్లాస్ | ఆన్లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
14. భారతదేశంతో హైదరాబాద్‌కు వైమానిక సంబంధం ఏర్పడిన సంవత్సరం?
1) 1932
2) 1935
3) 1937
4) 1933
- View Answer
- సమాధానం: 2
15. హైదరాబాద్ విద్యుత్ రంగాభివృద్ధికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1913లో డీజిల్ పవర్ స్టేషన్‌ను నిర్మించి వీధి దీపాలు ప్రారంభించారు
2) 1921లో హుస్సేన్ సాగర్ థర్మల్ విద్యుత్ కేంద్రం స్థాపించి జంట నగరాలకు విద్యుత్ అందించారు
3) 1930లో నిజాంసాగర్‌లో హైడ్రో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేశారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
16. హుస్సేన్ సాగర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1919
2) 1921
3) 1923
4) 1925
- View Answer
- సమాధానం: 2
17. మూసీ నదిపై ఉస్మాన్ సాగర్‌ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1921
2) 1920
3) 1915
4) 1917
- View Answer
- సమాధానం: 2
18. హైదరాబాద్‌లో మురుగు నీటి(డ్రైనేజీ) వ్యవస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1922
2) 1918
3) 1920
4) 1924
- View Answer
- సమాధానం: 1
19. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు తొలిసారిగా ఎప్పుడు ఎన్నికలు నిర్వహించారు?
1) 1932
2) 1936
3) 1934
4) 1938
- View Answer
- సమాధానం: 3
20. 1931లో ‘భక్తప్రహ్లాద’ సినిమాకు పాటలు రాసిన తెలంగాణ కవి ఎవరు?
1) ధర్మవరం రామకృష్ణమాచార్య
2) హెచ్.ఎం. రెడ్డి
3) చందాల కేశవదాసు
4) మల్లాది అచ్యుతరామశాస్త్రి
- View Answer
- సమాధానం: 3
21. చందాల కేశవదాసు ఎక్కువ కాలం ఏ జిల్లాలో ఉన్నారు?
1) మెదక్
2) నల్లగొండ
3) కరీంనగర్
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 2
22. కింది వారిలో ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఎవరు?
1) దీన్‌దయాళ్
2) రామచంద్ర పిళ్లై
3) సోమసుందర్ మొదలియార్
4) రావిచెట్టు రంగారావు
- View Answer
- సమాధానం: 1
23. హైదరాబాద్‌లో మొదటిసారిగా పరీక్షలు నిర్వహించిన సంస్థ ఏది?
1) శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం
2) విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి
3) రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం
4) ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం
- View Answer
- సమాధానం: 2
24. 1872లో సికింద్రాబాద్‌లో మొదటిసారిగా గ్రంథాలయాన్ని స్థాపించింది ఎవరు?
1) ముదిగొండ శంకరాంధ్రులు
2) రావిచెట్టు రంగారావు
3) సోమసుందర్ మొదలియార్
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 3
25. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ పుస్తక రచయిత?
1) నాయని వెంకట రంగారావు
2) ఆదిరాజు వీరభద్రరావు
3) సురవరం ప్రతాపరెడ్డి
4) భాగ్యరెడ్డి వర్మ
- View Answer
- సమాధానం: 3
26. ‘కాకతీయ సంచిక’ ఏ సంవత్సరంలో వెలువడింది?
1) 1932
2) 1931
3) 1929
4) 1935
- View Answer
- సమాధానం: 4
27. ‘నిజాం కాలేజీ’ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1880
2) 1885
3) 1884
4) 1887
- View Answer
- సమాధానం: 4
28. ‘గోలకొండ పత్రిక’ మొదటి సంచిక ఏ సంవత్సరంలో వెలువడింది?
1) 1924
2) 1925
3) 1926
4) 1927
- View Answer
- సమాధానం: 1
29. ‘దేశబంధు పత్రిక’ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
1) 1929
2) 1926
3) 1927
4) 1928
- View Answer
- సమాధానం: 2
30. ‘సుజాత పత్రిక’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1929
2) 1928
3) 1927
4) 1926
- View Answer
- సమాధానం: 3
31. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
1) మందుముల నర్సింగరావు
2) సురవరం ప్రతాపరెడ్డి
3) మాడపాటి హనుమంతరావు
4) కె.వి. రంగారెడ్డి
- View Answer
- సమాధానం: 2
32. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) జోగిపేట
2) దేవరకొండ
3) ఖమ్మం
4) సిరిసిల్ల
- View Answer
- సమాధానం: 1
33. నిజామాంధ్ర మహాసభ రెండో సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
1) సురవరం ప్రతాపరెడ్డి
2) బూర్గుల రామకృష్ణారావు
3) కొండా వెంకట రంగారెడ్డి
4) మాడపాటి హనుమంతరావు
- View Answer
- సమాధానం: 2
34. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ మహిళా సమావేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు?
1) టి. వరలక్ష్మమ్మ
2) నడింపల్లి సుందరమ్మ
3) యల్లాప్రగడ సీతాకుమారి
4) మాడపాటి మాణిక్యాంబ
- View Answer
- సమాధానం: 2
35. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ మహిళా సమావేశాలకు అధ్యక్షత వహించిన రెండో మహిళ ఎవరు?
1) టి. వరలక్ష్మమ్మ
2) నడింపల్లి సుందరమ్మ
3) యల్లాప్రగడ సీతాకుమారి
4) మాడపాటి మాణిక్యాంబ
- View Answer
- సమాధానం: 1
36. ఎక్కడ నిర్వహించిన నిజామాంధ్ర మహాసభలో ‘బాధ్యతాయుత ప్రభుత్వ నిర్మాణమే నిజామాంధ్ర రాష్ట్ర ప్రజల ఆశయం’ అనే తీర్మానాన్ని ఆమోదించారు?
1) ఖమ్మం
2) నిజామాబాద్
3) షాద్‌నగర్
4) సిరిసిల్ల
- View Answer
- సమాధానం: 2
37. ఎక్కడ నిర్వహించిన సమావేశంలో నిజామాంధ్ర మహాసభ అతివాద, మితవాద వర్గాలుగా చీలిపోయింది?
1) భువనగిరి
2) జోగిపేట
3) చిలుకూరు
4) ఖమ్మం
- View Answer
- సమాధానం: 1
38. నిజామాంధ్ర మహాసభ అతివాద వర్గానికి నాయకత్వం వహించింది ఎవరు?
1) కొండా వెంకట రంగారెడ్డి
2) రావి నారాయణ రెడ్డి
3) మాడపాటి హనుమంతరావు
4) సురవరం ప్రతాపరెడ్డి
- View Answer
- సమాధానం: 2
39. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ నాలుగో సమావేశం, దీంతో పాటు నిర్వహించిన మహిళా సమావేశాలకు అధ్యక్షత వహించిన ప్రముఖులు వరసగా ..?
1) రావి నారాయణ రెడ్డి, మాడపాటి మాణిక్యమ్మ
2) మాడపాటి హనుమంతరావు, భాగ్యశీలాదేవి
3) మందముల నర్సింగరావు, నందగిరి ఇందిరాదేవి
4) మాడపాటి హనుమంతరావు, మాడపాటి మాణిక్యాంబ
- View Answer
- సమాధానం: 4
40. నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ ఎన్నో సమావేశంలో తెలుగు భాషా ప్రచారానికి ఒక సాహిత్య సంస్థ ఉండాలని తీర్మానించారు?
1) 3
2) 8
3) 7
4) 6
- View Answer
- సమాధానం: 4
41. ఆంధ్ర మహాసభ నిర్వహించిన మొత్తం సభలెన్ని?
1) 12
2) 15
3) 13
4) 14
- View Answer
- సమాధానం: 4
42. కింది వాటిలో సరైంది ఏది?
1) 1936లో మహారాష్ట్ర పరిషత్‌ను ఏర్పాటు చేశారు
2) 1937లో కర్ణాటక పరిషత్‌ను ఏర్పాటు చేశారు
3) 1937లో అయ్యంగార్ కమిటీని ఏర్పాటు చేశారు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
43. ఆంధ్ర మహాసభకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) 1944లో ఆంధ్ర మహాసభ రెండు వర్గాలుగా చీలిపోయింది
2) అతివాద వర్గం చివరకు కమ్యూనిస్టు పార్టీలో విలీనమైంది
3) మితవాద వర్గం హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీలో విలీనమైంది
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
44. కింది వాటిలో రాజ్యాంగ సంస్కరణల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ?
1) అయ్యంగార్ కమిటీ
2) రావి నారాయణ రెడ్డి కమిటీ
3) వామన్ నాయక్ కమిటీ
4) కొరాట్కర్ కమిటీ
- View Answer
- సమాధానం: 1
45. హైదరాబాద్ నవాబుకు పాశ్చాత్యులతో మొదటిసారిగా వ్యాపార సంబంధాలు ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి?
1) 1651
2) 1653
3) 1655
4) 1677
- View Answer
- సమాధానం: 2
46. బ్రిటిషర్లతో నిజాం ఏ సంవత్సరంలో చేసుకున్న ఒప్పందాన్ని హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిషర్ల ఆధిపత్యానికి తొలిమెట్టుగా పేర్కొంటారు?
1) 1751
2) 1755
3) 1756
4) 1759
- View Answer
- సమాధానం: 4
47. ‘సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్’ను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1832
2) 1833
3) 1834
4) 1836
- View Answer
- సమాధానం: 3
48. పాశ్చాత్య విజ్ఞానాన్ని అనువదించడానికి ‘ట్రాన్స్లేషన్ బ్యూరో’ అనే ప్రెస్‌ను స్థాపించింది ఎవరు?
1) రెండో సాలార్జంగ్
2) షమ్ ఉల్ ఉమ్రా
3) సయ్యద్ అలీ
4) జమాలుద్దీన్ అఫ్గానీ
- View Answer
- సమాధానం: 2
49. ‘దారుల్ ఉలూమ్’ కాలేజీని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1851
2) 1852
3) 1855
4) 1857
- View Answer
- సమాధానం: 3
50. హైదరాబాద్‌లో ‘రోమన్ క్యాథలిక్ మిషన్’ ఏ సంవత్సరంలో పాఠశాలలను ప్రారంభించింది?
1) 1855
2) 1857
3) 1850
4) 1858
- View Answer
- సమాధానం: 1
51. విద్య కోసం ఒక ప్రత్యేక శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1865
2) 1870
3) 1875
4) 1860
- View Answer
- సమాధానం: 2
52. విద్య కోసం ఒక ‘డైరెక్టరేట్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1880
2) 1884
3) 1885
4) 1882
- View Answer
- సమాధానం: 4
53. 1884లో దేశంలోనే తొలిసారిగా ‘ఇస్లామియా బాలికల పాఠశాల’ను ఎవరు స్థాపించారు?
1) జమాలుద్దీన్ అఫ్గానీ
2) షమ్ ఉల్ ఉమ్రా
3) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
4) సయ్యద్ అలీ బిల్‌గ్రామీ
- View Answer
- సమాధానం: 4
54. విద్యా రంగంలో నిర్బంధ విద్య స్కాలర్షిప్ సంస్కరణలు ప్రతిపాదించింది ఎవరు?
1) జమాలుద్దీన్ అఫ్గానీ
2) షమ్ ఉల్ ఉమ్రా
3) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
4) సయ్యద్ అలీ బిల్‌గ్రామీ
- View Answer
- సమాధానం: 3
55. హైదరాబాద్ విద్యారంగ అభివృద్ధిలో మైలురాయిగా పేర్కొనే ‘ఏ ప్లీ ఫర్ కంపల్సరీ ఎడ్యుకేషన్’ పుస్తక రచయిత ఎవరు?
1) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
2) జమాలుద్దీన్ అఫ్గానీ
3) సయ్యద్ అలీ బిల్‌గ్రామీ
4) షమ్ ఉల్ ఉమ్రా
- View Answer
- సమాధానం: 1
56. ‘హైదరాబాద్ అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీ’ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1875
2) 1892
3) 1894
4) 1890
- View Answer
- సమాధానం: 2