మానవ భూగోళ శాస్త్రం - ఖండాలు

  • సూర్యుడు ఉదయించే దేశం - జపాన్ (నిప్పన్)
  • హిందూ మహాసముద్రపు ‘అశ్రు నీటి బిందువు’ - శ్రీలంక
  • పవిత్ర భూమి - జెరూసలేం
  • లాండ్ ఆఫ్ మౌంటెన్స్ అండ్ రివర్స్ - మయన్మార్
  • లాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ - థాయ్‌లాండ్
  • లాండ్ ఆఫ్ థౌజండ్ ఎలిఫెంట్స్ - లావోస్
  • లాండ్ ఆఫ్ థండర్ డ్రాగెన్ - భూటాన్
  • లాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ - మయన్మార్
  • లాండ్ ఆఫ్ థండర్ బోల్ట్స్ - భూటాన్
  • గోల్డెన్ పెనిన్సులా - థాయ్‌లాండ్
  • సిటీ ఆఫ్ స్మోక్స్ - ఒసాకా (జపాన్)
  • ఫర్‌బిడెన్ సిటీ - లాసా (టిబెట్)
  • సిటీ ఆఫ్ అరేబియన్ నైట్స్ - బాగ్దాద్ (ఇరాక్)
  • నేషన్ ఆఫ్ థౌజండ్ హిల్స్ - రువాండా
  • శాశ్వత నగరం (ఎటర్నల్ సిటీ) - రోమ్
  • సప్త పర్వతాల నగరం - రోమ్
  • కాక్‌పిట్ ఆఫ్ యూరప్ - బెల్జియం
  • గార్డెన్ ఆఫ్ ఇంగ్లండ్ (ఇంగ్లండ్ దేశపు ఉద్యానవనం) - కెంట్
  • గానైట్ సిటీ (నల్లరాయి నగరం) - అబర్డీన్ (స్కాట్లాండ్)
  • లాండ్ ఆఫ్ థౌజండ్ లేక్స్ - ఫిన్‌లాండ్
  • లాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్ - నార్వే
  • లాండ్ ఆఫ్ కేక్స్ - స్కాట్లాండ్
  • క్వీన్ ఆఫ్ అడ్రియాట్రిక్ - వెనిస్ (ఇటలీ)
  • వెనీస్ ఆఫ్ ది నార్‌‌త - స్టాక్‌హోమ్(స్వీడన్)
  • ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ - స్విట్జర్లాండ్














































































#Tags