భారతదేశ నైసర్గిక స్వరూపం
1. ప్రపంచంలోనే ఎత్తైన ‘ఎవరెస్టు’ శిఖరాన్ని ఏ దేశ ప్రజలు ‘సాగరమాత’గా వ్యవహరిస్తారు?
1) భారతదేశం
2) టిబెట్
3) నేపాల్
4) చైనా
- View Answer
- సమాధానం: 3
2. కార్గిల్ కొండలు ఏ శ్రేణిలో ఉన్నాయి?
1) కారకోరం పర్వత శ్రేణి
2) జాస్కర్ శ్రేణి
3) లడఖ్ శ్రేణి
4) పూర్వాంచల్ పర్వతాలు
- View Answer
- సమాధానం: 2
3. ఎత్తైన పర్వత శిఖరాలు, హిమానీనదాలకు ప్రసిద్ధి చెందిన శ్రేణి ఏది?
1) శివాలిక్ కొండలు
2) హిమాచల్ హిమాలయాలు
3) ట్రాన్స్ హిమాలయ మండలం
4) గ్రేటర్ హిమాలయాలు
- View Answer
- సమాధానం: 4
4. ‘డల్హౌసీ’ వేసవి విడిది కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాంచల్
2) జమ్ము-కశ్మీర్
3) హిమాచల్ ప్రదేశ్
4) పశ్చిమ బెంగాల్
- View Answer
- సమాధానం: 3
5. ‘కాంచన్‌జంగా’ శిఖరం ఎక్కడ ఉంది?
1) పాక్ ఆక్రమిత కశ్మీర్
2) నేపాల్
3) ఉత్తరాఖండ్
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 4
6. వేసవి విడిదిలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు ఏవి?
1) హిమాచల్ హిమాలయాలు
2) హిమాద్రి హిమాలయాలు
3) అత్యున్నత హిమాలయాలు
4) శివాలిక్ హిమాలయాలు
- View Answer
- సమాధానం: 1
7. కారకోరం పర్వతశ్రేణి ఏ హిమాలయాల్లో విస్తరించి ఉంది?
1) శివాలిక్ హిమాలయాలు
2) ట్రాన్స్ హిమాలయ మండలం
3) హిమాచల్ హిమాలయాలు
4) హిమాద్రి హిమాలయాలు
- View Answer
- సమాధానం: 2
8. భారతదేశంలో అతిపెద్ద హిమానీనదం ఏది?
1) బైఫో
2) బల్టారో
3) సియాచిన్
4) బటార్
- View Answer
- సమాధానం: 3
9. టెథిస్ సముద్రానికి దక్షిణాన ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు?
1) అంగార
2) గోండ్వానా
3) లారేషియా
4) యురేషియా
- View Answer
- సమాధానం: 2
10. పాకిస్తాన్, భారతదేశానికి మధ్య రైలు-రోడ్డు మార్గాలు ఏ కనుమ ద్వారా కొనసాగుతున్నాయి?
1) కైబర్ కనుమ
2) షిప్కిలా కనుమ
3) నాథులా కనుమ
4) బోలాన్ కనుమ
- View Answer
- సమాధానం: 4
11. కింది వాటిలో అతి తరుణ ముడుత పర్వతాలు ఏవి?
1) ఆరావళి పర్వతాలు
2) వింధ్య పర్వతాలు
3) హిమాలయాలు
4) సాత్పురా శ్రేణులు
- View Answer
- సమాధానం: 3
12. లడఖ్, జస్కార్ శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది?
1) బ్రహ్మపుత్ర
2) గంగానది
3) యమున
4) సింధు
- View Answer
- సమాధానం: 4
13. మతపరమైన క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు ఏవి?
1) పంజాబ్ హిమాలయాలు
2) కుమయున్ హిమాలయాలు
3) కశ్మీర్ హిమాలయాలు
4) అసోం హిమాలయాలు
- View Answer
- సమాధానం: 2
14. లుషాయి కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
1) మిజోరాం
2) మణిపూర్
3) నాగాలాండ్
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 1
15. సుర్మా లోయ ఏ పంటకు ప్రసిద్ధి చెందింది?
1) గోధుమ
2) పత్తి
3) రబ్బరు
4) తేయాకు
- View Answer
- సమాధానం: 4
16. డూన్లు ఏ పర్వతశ్రేణుల మధ్య ఉన్నాయి?
1) హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ కొండలు
2) శివాలిక్ కొండలు, హిమాద్రి
3) హిమాద్రి, హిమాచల్
4) ట్రాన్స హిమాలయాలు, శివాలిక్ కొండలు
- View Answer
- సమాధానం: 1
17. ‘జవహర్ టన్నెల్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) హిమాచల్ ప్రదేశ్
2) ఉత్తరాంచల్
3) జమ్ము-కశ్మీర్
4) సిక్కిం
- View Answer
- సమాధానం: 3
18. ‘జయంతియా’ అనే తెగకు చెందిన ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారు?
1) నాగాలాండ్
2) మణిపూర్
3) మేఘాలయ
4) అసోం
- View Answer
- సమాధానం: 3
19. క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయ పర్వత శ్రేణి ఏది?
1) పంజాబ్ హిమాలయాలు
2) కుమయున్ హిమాలయాలు
3) నేపాల్ హిమాలయాలు
4) అసోం హిమాలయాలు
- View Answer
- సమాధానం: 4
20. కుమయున్ హిమాలయాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) కాళీ - తీస్తా
2) సట్లేజ్ - కాళీ
3) సింధు- సట్లేజ్
4) తీస్తా - బ్రహ్మపుత్ర
- View Answer
- సమాధానం: 2
21. ప్రపంచంలో రెండో అతి ఎత్తైన శిఖరం K2 ఏ పర్వత శ్రేణిలో ఉంది?
1) కారకోరం
2) లడఖ్ శ్రేణి
3) హిమాద్రి
4) జస్కార్
- View Answer
- సమాధానం: 1
22. ‘ప్లయాలు’ అంటే ఏమిటి?
1) ఎండిపోయిన నదుల ప్రవాహ గుర్తులు
2) కదిలే ఇసుక దిబ్బలు
3) ఉప్పునీటి సరస్సులు
4) ఒండలి మైదానాలు
- View Answer
- సమాధానం: 3
23. గులకరాళ్లతో కూడిన సచ్చిద్ర మైదానాన్ని ఏమని పిలుస్తారు?
1) భంగర్
2) భాబర్
3) టెరాయి
4) రే
- View Answer
- సమాధానం: 2
24. ఏ మైదానాల్లో సాల్ అడవులు విస్తరించి ఉన్నాయి?
1) టెరాయి
2) ఖాదర్
3) భంగర్
4) భాబర్
- View Answer
- సమాధానం: 1
25. ‘రే’ లేదా ‘కల్లార్’ అనే చవిటి నేలలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి?
1) రాజస్థాన్
2) జమ్ము-కశ్మీర్
3) ఉత్తరప్రదేశ్
4) అసోం
- View Answer
- సమాధానం: 3
26. ‘రేచ్నా’ అనే దోయబ్ ఏ రెండు నదుల మధ్య ఉంది?
1) బియాస్ - సట్లేజ్
2) బియాస్ - రావి
3) చినాబ్ - జీలం
4) చినాబ్ - రావి
- View Answer
- సమాధానం: 4
27. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం అయిన ‘మజూలి’ ఏ నది వల్ల ఏర్పడింది?
1) సింధు
2) బ్రహ్మపుత్ర
3) గంగా నది
4) బియాస్
- View Answer
- సమాధానం: 2
28.పంజాబ్‌లో శివాలిక్ పాదాల వద్ద ఏర్పడే చిన్న చిన్న నీటి గుంతలను ఏమంటారు?
1) చోస్
2) దో ఆబ్
3) రోహి
4) త్రియాన్
- View Answer
- సమాధానం: 1
29. భారతదేశంలో విస్తీర్ణపరంగా అతిపెద్ద నైసర్గిక స్వరూపం ఏది?
1) హిమాలయాలు
2) ఉత్తర మైదానాలు
3) ద్వీపకల్ప పీఠభూమి
4) తీర మైదానాలు
- View Answer
- సమాధానం: 3
30. కథియవార్ పీఠభూమి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) ఉత్తర ప్రదేశ్
4) పంజాబ్
- View Answer
- సమాధానం: 2
31. మైకాల పర్వత శ్రేణి ఏ పీఠభూమిలో విస్తరించి ఉంది?
1) షిల్లాంగ్
2) బస్తర్
3) ఛోటా నాగపూర్
4) భాగట్ ఖండ్
- View Answer
- సమాధానం: 4
32. అజంతా పర్వతాలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
1) మధ్యప్రదేశ్
2) ఛత్తీస్‌గఢ్
3) మహారాష్ట్ర
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 3
33. ‘మౌంట్ అబూ’ వేసవి విడిది కేంద్రం ఏ పర్వతశ్రేణిలో ఉంది?
1) ఆరావళి
2) వింధ్య
3) సాత్పురా
4) పశ్చిమ కనుమలు
- View Answer
- సమాధానం:1
34.కింది వాటిలో ఏ రాష్ట్రాన్ని ‘రూఫ్ ఆఫ్ ది సౌత్’ అని పిలుస్తారు?
1) మహారాష్ట్ర
2) తమిళనాడు
3) కర్ణాటక
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- సమాధానం: 3
35. కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాల్లో విస్తరించి ఉంది?
1) ఆరావళి పర్వతాలు
2) హిమాలయాలు
3) సాత్పురా పర్వతాలు
4) వింధ్య పర్వతాలు
- View Answer
- సమాధానం: 4
36. ‘ధువన్‌ధార’ జలపాతం ఏ పర్వత శ్రేణిలో ఉంది?
1) సాత్పురా
2) వింధ్య
3) ఆరావళి
4) మైకాల
- View Answer
- సమాధానం: 1
37. బోర్ఘాట్ కనుమ ఏ రెండు నగరాలను కలుపుతోంది?
1) ముంబై - పుణె
2) పుణె- నాసిక్
3) ముంబై - నాసిక్
4) బెంగళూరు - ముంబై
- View Answer
- సమాధానం: 3
38. జీవ వైవిధ్య ప్రాంతమైన ‘సెలైంట్ వ్యాలీ’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక
2) మహారాష్ట్ర
3) గుజరాత్
4) కేరళ
- View Answer
- సమాధానం: 4
39. కింది వాటిలో బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి చెందింది ఏది?
1) కర్ణాటక మైదానం
2) కొంకణ్ మైదానం
3) మలబార్ తీరం
4) కెనరా తీరం
- View Answer
- సమాధానం: 2
40. కింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యధిక సముద్ర తీర ప్రాంతం ఉంది?
1) తమిళనాడు
2) ఆంధ్రప్రదేశ్
3) ఒడిశా
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
41. ‘చిలుకా’ సరస్సు ఏ తీరంలో ఉంది?
1) సర్కార్ తీరం
2) ఉత్కళ్ తీరం
3) కోరమాండల్ తీరం
4) వంగ తీరం
- View Answer
- సమాధానం: 2
42. కింది వాటిలో దేన్ని ‘కాంతి తీరమైదానం’ అని పిలుస్తారు?
1) కోరమాండల్ తీరం
2) మలబార్ తీరం
3) వంగ తీరం
4) సర్కార్ తీరం
- View Answer
- సమాధానం: 3
43. కింది వాటిలో సరికాని జత ఏది?
1) మహారాష్ట్ర - కొంకణ్
2) పశ్చిమ బెంగాల్ - వంగ
3) తమిళనాడు - కోరమాండల్
4) ఒడిశా - సర్కార్
- View Answer
- సమాధానం: 4
44.దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం?
1) దొడబెట్ట
2) అనైముడి
3) గురుశిఖర్
4) సాడిల్ పీక్
- View Answer
- సమాధానం: 2
45. నామ్చాబర్వా శిఖరం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది?
1) ఉత్తరాఖండ్
2) అరుణాచల్ ప్రదేశ్
3) సిక్కిం
4) జమ్ము-కశ్మీర్
- View Answer
- సమాధానం: 2
46. కశ్మీర్ లోయ ఏ పర్వత శ్రేణుల మధ్య ఉంది?
1) అత్యున్నత, బాహ్య హిమాలయాలు
2) హిమాచల్, శివాలిక్ హిమాలయాలు
3) హిమాద్రి, హిమాచల్ హిమాలయాలు
4) బాహ్య, హిమాద్రి హిమాలయాలు
- View Answer
- సమాధానం: 3
47. ‘గేట్ వే ఆఫ్ శ్రీనగర్’ అని పిలిచే కనుమ ఏది?
1) జోజిలా
2) బనిహాల్
3) షిప్కిలా
4) రోహతంగ్
- View Answer
- సమాధానం: 2
48. సట్లేజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది?
1) బారాలాప్చాలా
2) రోహతంగ్
3) జోజిలా
4) షిప్కిలా
- View Answer
- సమాధానం: 4
49. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’ ఎక్కడ ఉంది?
1) ముంబై
2) కోల్‌కతా
3) పనాజీ
4) కవరత్తి
- View Answer
- సమాధానం: 3
50. ఆటుపోటులకు ప్రసిద్ధి చెందిన మైదానం ఏది?
1) కేరళ మైదానం
2) గుజరాత్ మైదానం
3) కర్ణాటక మైదానం
4) తమిళనాడు మైదానం
- View Answer
- సమాధానం: 2
51. ‘మరుస్థలి’ లేదా ‘మార్వార్’ అని ఏ మైదానాలను పిలుస్తారు?
1) సింధు మైదానాలు
2) రాజస్థాన్ మైదానాలు
3) గంగ-యమున మైదానాలు
4) పశ్చిమ బెంగాల్ మైదానాలు
- View Answer
- సమాధానం: 2
52. కైలాస కొండలు ఎక్కడ ఉన్నాయి?
1) నేపాల్
2) జమ్ము-కశ్మీర్
3) సిక్కిం
4) టిబెట్
- View Answer
- సమాధానం: 4
53. తీస్తా-బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి?
1) నేపాల్ హిమాలయాలు
2) పంజాబ్ హిమాలయాలు
3) అసోం హిమాలయాలు
4) కుమయున్ హిమాలయాలు
- View Answer
- సమాధానం: 3
54. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి?
1) మైకాల పర్వతాలు
2) నీలగిరి కొండలు
3) వింధ్య పర్వతాలు
4) సాత్పురా పర్వతాలు
- View Answer
- సమాధానం: 2
55. వింధ్య పర్వతాలు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
1) నర్మదా, తపతి
2) తపతి, సోన్
3) సోన్, నర్మదా
4) తపతి, లూని
- View Answer
- సమాధానం: 3