Indian History Top 50 Bits: హుస్సేన్ సాగర్‌ను ఎప్పుడు నిర్మించారు?
1. వైష్ణోదేవి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది?
1) అరుణాచల్‌ప్రదేశ్
2) రాజస్థాన్
3) గుజరాత్
4) జమ్మూ కశ్మీర్
- View Answer
- Answer: 4
2. సిక్కు యువకులు నిర్వహించే ‘చక్కర్’ అంటే?
1) అశ్వాల పోటీ
2) అస్త్ర విన్యాసం
3) పడవల పందేలు
4) ఏనుగుల ఊరేగింపు
- View Answer
- Answer: 2
3. విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని నిర్మించినవారు ఎవరు?
1) ధర్మపాలుడు
2) కర్ణదేవుడు
3) లక్ష్మణ సేనుడు
4) అతిశదీపాంకరుడు
- View Answer
- Answer: 1
4. పాండిచ్చేరిలో సేవలందించిన అరవిందుని శిష్యురాలు ఎవరు?
1) మీరాబెన్
2) ఎడ్వినా
3) మదర్ మిర్రా రిచర్డ్
4) సిస్టర్ నివేదిత
- View Answer
- Answer: 3
5. కింది వాటిలో సరైన జత ఏది?
1) మీనాక్షి దేవాలయం – మదురై
2) విశాలాక్షి ఆలయం – కాశీ
3) జోగులాంబ ఆలయం – అలంపూర్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
6. హార్న్‌బిల్ నృత్యం ఏ రాష్ట్రంలో చేస్తారు?
1) త్రిపుర
2) మణిపూర్
3) నాగాలాండ్
4) మేఘాలయ
- View Answer
- Answer: 3
7. పూరీ జగన్నాథాలయాన్ని నిర్మించిన వారు?
1) చైతన్య ప్రభు
2) అనంతవర్మన్ చోడగాంగుడు
3) మార్తాండ వర్మ
4) గాంగయ నరసింహ దేవుడు
- View Answer
- Answer: 2
8. ‘రుమీ దర్వాజ’ ఎక్కడ ఉంది?
1) మీరట్
2) లక్నో
3) ఆగ్రా
4) జబల్పూర్
- View Answer
- Answer: 2
9. కింది వాటిలో తేలు ఆకారంలో ఉన్న నిర్మాణం ఏది?
1) చౌమొహల్లా ప్యాలెస్
2) మక్కా మసీదు
3) చార్మినార్
4) ఫలక్‌నుమా ప్యాలెస్
- View Answer
- Answer: 4
10. కళింగ యుద్ధం ఏ నదీ తీరాన జరిగింది?
1) దయాభాగ
2) పినాకిని
3) తుంగభద్ర
4) కిన్నెరసాని
- View Answer
- Answer: 1
11. ‘సిటీ ఆఫ్ లేక్స్’ అని ఏ నగరాన్ని అంటారు?
1) నాగ్‌పూర్
2) ఉదయ్‌పూర్
3) జైపూర్
4) జబల్పూర్
- View Answer
- Answer: 2
12. రామప్ప దేవాలయ శిల్పాల్లో ఏ నాట్య భంగిమలు ఉన్నాయి?
1) పేరిణీ శివతాండవం
2) మోహినీ ఆట్టం
3) రాసలీల
4) థింసా
- View Answer
- Answer: 1
13. సాంచీ స్థూపాన్ని అశోకుడు ఏ కొండపై నిర్మించాడు?
1) మనోరమ
2) మహేంద్రగిరి
3) ఇంద్ర కీలాద్రి
4) ఏదీకాదు
- View Answer
- Answer: 1
14. ‘పారిస్ ఆఫ్ ఇండియా’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
1) న్యూ ఢిల్లీ
2) ఉదయ్‌పూర్
3) జైపూర్
4) చండీగఢ్
- View Answer
- Answer: 3
15. హుస్సేన్ సాగర్‌ను ఎప్పుడు నిర్మించారు?
1) 1462
2) 1562
3) 1662
4) 1762
- View Answer
- Answer: 2
16. బ్రిటిష్ వైస్రాయ్ డల్హౌసీ పేరు మీదుగా ఏర్పడిన నగరం ఏ రాష్ట్రంలో ఉంది?
1) హిమాచల్‌ప్రదేశ్
2) ఉత్తరప్రదేశ్
3) అరుణాచల్‌ప్రదేశ్
4) ఆంధ్రప్రదేశ్
- View Answer
- Answer: 1
17. ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని ఏ రాష్ట్రాన్ని అంటారు?
1) కేరళ
2) గుజరాత్
3) రాజస్థాన్
4) జమ్మూ కశ్మీర్
- View Answer
- Answer: 1
18. ఎల్లోరాలోని కైలాసనాథాలయం ఏ శతాబ్దం నాటిది?
1) క్రీ.శ. 4
2) క్రీ.శ. 5
3) క్రీ.శ. 6
4) క్రీ.శ. 8
- View Answer
- Answer: 4
19. ఆసియాలోనే అతిపెద్ద గజశాల ఉన్న దేవా లయం ఏది?
1) పళని కుమారస్వామి ఆలయం
2) నాగర్‌కోయిల్ నాగేశ్వరాలయం
3) గురువాయుర్ శ్రీకృష్ణాలయం
4) అనంత పద్మనాభస్వామి ఆలయం
- View Answer
- Answer: 3
20. చాంద్ మినార్ నిర్మాత ఎవరు?
1) ఫిరోజ్‌షా తుగ్లక్
2) అల్లావుద్దీన్ ఖిల్జీ
3) ఇబ్రహీంలోడి
4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- View Answer
- Answer: 2
21. ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నమూనా సృషికర్త ఎవరు?
1) గెరాల్డ్ ఆంగ్లియర్
2) జాబ్ చార్నాక్
3) ఫ్రాంకోయిస్ మార్టిన్
4) జార్జి విట్టెట్
- View Answer
- Answer: 4
22. అగ్ని నక్షత్ర వేడుకలను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
1) తమిళనాడు
2) ఒడిశా
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్
- View Answer
- Answer: 1
23. కింది వాటిలో పారశీకుల ఆధ్యాత్మిక కేంద్రం ఏది?
1) అలహాబాద్
2) సూరత్
3) చెన్నై
4) కాలికట్
- View Answer
- Answer: 2
24. పోర్బందర్లో గాంధీజీ జన్మించిన ఇంటిని ఏమని పిలుస్తారు?
1) వేదవనం
2) కిసాన్ స్థల్
3) కీర్తిమందిర్
4) సమతాస్థల్
- View Answer
- Answer: 3
25. ‘నాగోబా జాతరను’ ఏ తెగవారు జరుపు కుంటారు?
1) సవరలు
2) గోండులు
3) మేర్లు
4) సంతాలులు
- View Answer
- Answer: 2
26. గౌహతి ప్రాచీన నామం ఏది?
1) కామరూప
2) గోపకపట్నం
3) రేవతీ ద్వీపం
4) ప్రాగ్జోతిషపురం
- View Answer
- Answer: 4
27. ఖుష్ మహల్ ఎక్కడ ఉంది?
1) మెదక్
2) వరంగల్
3) కరీంనగర్
4) బోధన్
- View Answer
- Answer: 2
28. ‘స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్’ అని ఏ ప్రాంతాన్ని అంటారు?
1) షిల్లాంగ్
2) ఇంఫాల్
3) ఈటానగర్
4) దిస్పూర్
- View Answer
- Answer: 1
29. షాలిమార్ గార్డెన్స్ నిర్మాత ఎవరు?
1) బాబర్
2) హుమాయూన్
3) జహంగీర్
4) రెండో షా ఆలం
- View Answer
- Answer: 3
30. కింది వాటిలో సరైన జత ఏది?
1) వేదాంగాలు – 6
2) వేదాంతాలు – 108
3) ఉప వేదాలు – 4
4) పైవన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
31. చాపకూడు విధానాన్ని ప్రవేశపెట్టినవారు?
1) బ్రహ్మనాయుడు
2) తాండ్ర పాపారాయుడు
3) వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు
4) కాటమరాజు
- View Answer
- Answer: 1
32. అంజాద్ అలీఖాన్ ఏ తంత్రీ వాద్యంలో దిట్ట?
1) సరోద్
2) వీణ
3) గిటార్
4) సితార
- View Answer
- Answer: 1
33. అవనీంద్రనాథ్ ఠాగూర్ ఏ రంగంలో కీర్తి గాంచారు?
1) కార్టూన్లు
2) క్రీడలు
3) డ్రామా
4) పెయింటింగ్
- View Answer
- Answer: 4
34. విష్ణువు అవతారాల్లో నృసింహావతారం ఎన్నోది?
1) 3
2) 4
3) 5
4) 6
- View Answer
- Answer: 2
35. అమరశిల్పి జక్కనను ఆదరించిన పాలకులు ఎవరు?
1) హోయసలులు
2) పల్లవులు
3) చోళులు
4) శాతవాహనులు
- View Answer
- Answer: 1
36. విక్టోరియా మెమోరియల్ నిర్మాణం ఎక్కడ ఉంది?
1) బేలూరు
2) కలకత్తా
3) అగర్తల
4) ముర్షిదాబాద్
- View Answer
- Answer: 2
37. కింది వాటిలో సరైన జత?
1) కుతుబ్ మినార్ – ఢిల్లీ సుల్తానులు
2) ఎం.ఎస్. సుబ్బులక్ష్మి – కర్ణాటక సంగీతం
3) వేద్ – జ్ఞానం
4) అన్నీ సరైనవే
- View Answer
- Answer: 4
38. కింది వాటిలో బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1) కడియం
2) నిర్మల్
3) ఆలేరు
4) పిల్లలమర్రి
- View Answer
- Answer: 2
39. నాణేలపై ‘ఖలీమా’ ముద్రణను (సూక్తి) నిలిపివేసిన మొగల్ రాజు?
1) అక్బర్
2) జహంగీర్
3) షాజహాన్
4) ఔరంగజేబు
- View Answer
- Answer: 4
40. జక్కనాచారి అవార్డును ప్రదానం చేసే రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్
2) ఒడిశా
3) కర్ణాటక
4) తమిళనాడు
- View Answer
- Answer: 3
41. మిద్దె రాములు కింది ఏ కళలో పేర్గాంచారు?
1) థింసా నృత్యం
2) హరికథ
3) ఒగ్గు కథ
4) బుర్రకథ
- View Answer
- Answer: 3
42. వేదకాలంలో ‘పురంధరుడు’ అని ఏ దేవుడిని అనేవారు?
1) సూర్యుడు
2) చంద్రుడు
3) వరుణుడు
4) ఇంద్రుడు
- View Answer
- Answer: 4
43. పోర్చుగీసువారు ‘పింటాడో’ అని ఏ కళను పిలిచారు?
1) మధుబని కళ
2) కొయ్య బొమ్మల తయారీ
3) కలంకారీ కళ
4) నీలిమందు తయారీ
- View Answer
- Answer: 3
44. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది?
1) రుగ్వేదం
2) యజుర్వేదం
3) సామవేదం
4) అధర్వణవేదం
- View Answer
- Answer: 1
45. ‘ఒగ్గుకథ’ను ప్రధానంగా ఎవరి కథను చెప్పేందుకు రూపొందించారు?
1) బీరప్ప
2) కట్టప్ప
3) రామప్ప
4) సిద్దప్ప
- View Answer
- Answer: 1
46. ‘అసతోమా సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా’ అనే మంత్రాన్ని ఏ ఉపనిషత్ నుంచి స్వీకరించారు?
1) ముండకోపనిషత్
2) ఈశోపనిషత్
3) బృహదారణ్యకోపనిషత్
4) మాండూక్యోపనిషత్
- View Answer
- Answer: 3
47. అశోకుని సారనాథ్ స్థూపంలోని ధర్మ చక్రంలో ఉన్న గీతలు (ఆకులు) ఎన్ని?
1) 22
2) 24
3) 26
4) 28
- View Answer
- Answer: 2
48. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలని హోలీ పండుగ రోజు పిడిగుద్దులాటను కింది ఏ ప్రాంతంలో నిర్వహిస్తారు?
1) హున్సా (నిజామాబాద్)
2) అచ్చంపేట (మహబూబ్‌నగర్)
3) దేవరకొండ (నల్లగొండ)
4) జగ్గయ్యపేట (కృష్ణా)
- View Answer
- Answer: 1
49. వేదకాలంలో యాగాశ్వాన్ని ఏమని పిలిచేవారు?
1) హమామ్
2) దద్రీక
3) గవిష్ఠి
4) హవిస్సు
- View Answer
- Answer: 2
50. ‘సంగీతంలో తుంబురుడు’ అని ఎవరిని అంటారు?
1) కన్నప్ప
2) క్షేత్రయ్య
3) త్యాగరాజు
4) మల్లప్ప
- View Answer
- Answer: 4
51. ఆడ శిశువు పుట్టగానే చంపే దురాచారం ఏ వంశస్తుల్లో ఉండేది?
1) చోళులు
2) ఢిల్లీ సుల్తానులు
3) రాజపుత్రులు
4) గుప్తులు
- View Answer
- Answer: 3
52. మౌంట్‌అబూలో ఉన్న ప్రసిద్ధాలయం ఏది?
1) దిల్వారా జైనాలయం
2) కైలాసనాథాలయం
3) చెన్నకేశవాలయం
4) జగన్నాథాలయం
- View Answer
- Answer: 1
53. కింది వాటిలో సరైన జత ఏది?
1) కపోతేశ్వరాలయం – చేజెర్ల
2) ఏడుపాయల జాతర – మెదక్
3) ఫణిగిరి – బౌద్ధమతం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4
54. పురాణాల ప్రకారం ‘అరుంధతి’ ఎవరి భార్య?
1) వశిష్టుడు
2) అత్రి
3) భరద్వాజుడు
4) అగస్త్యుడు
- View Answer
- Answer: 1
55. భారతదేశ వాణిజ్యాన్ని వివరించే ‘పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ’ గ్రంథం ఏ భాషలో ఉంది?
1) గ్రీక్
2) స్పానిష్
3) అరబ్బీ
4) లాటిన్
- View Answer
- Answer: 1
56. స్వస్థిక్ గుర్తు దేనికి సంకేతం?
1) సర్పాలకేళి
2) సర్వాభివృద్ధి
3) శుభం
4) పైవన్నీ
- View Answer
- Answer: 4