General Science Biology top 50 Bits in Telugu: మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య?
1. మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య?
ఎ) 3
బి) 2
సి) 6
డి) 4
- View Answer
- Answer: సి
2. కంటిలో ఉండే మూడు పొరల్లో వెలుపలి పొర?
ఎ) దృఢస్తరం
బి) రక్త పటలం
సి) నేత్ర పటలం
డి) శుక్ల పటలం
- View Answer
- Answer: ఎ
3. కనుపాప వెనుక ఉండే భాగం?
ఎ) తారక
బి) కటకం
సి) నేత్ర పటలం
డి) ఏదీకాదు
- View Answer
- Answer: బి
4. కంటిలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి?
ఎ) 4
బి) 3
సి) 6
డి) 2
- View Answer
- Answer: డి
5. దండ కణాలు, శంకు కణాలు కంటిలో ఏ నిష్పత్తిలో ఉంటాయి?
ఎ) 1 : 15
బి) 1 : 1
సి) 15 : 1
డి) 12 : 15
- View Answer
- Answer: సి
6. రొడాప్సిన్ ఉత్పత్తికి ఏ విటమిన్ అవసరం?
ఎ) డి
బి) బి
సి) కె
డి) ఎ
- View Answer
- Answer: డి
7. కంటిలోని శంకు కణాల్లో ఉండే వర్ణ పదార్థం?
ఎ) రొడాప్సిన్
బి) ఐడాప్సిన్
సి) ఎ, బి
డి) కెరోటిన్
- View Answer
- Answer: బి
8. కంటిలోని ఎల్లో స్పాట్లో ఏ కణాలు ఎక్కువగా ఉంటాయి?
ఎ) దండ కణాలు
బి) శంకు కణాలు
సి) రెండూ సమాన నిష్పత్తిలో ఉంటాయి
డి) ఎర్ర రక్తకణాలు
- View Answer
- Answer: బి
9. మానవునిలో ఉండే దృష్టి?
ఎ) బైనాక్యులర్
బి) మోనాక్యులర్
సి) మల్టిపుల్
డి) ఏదీకాదు
- View Answer
- Answer: ఎ
10. హ్రస్వ దృష్టి (మయోపియా) ఉన్నవారు ఏ కటకాలను ఉపయోగిస్తారు?
ఎ) కుంభాకార
బి) పుటాకార
సి) ద్విపుటాకార
డి) సమతల దర్పణం
- View Answer
- Answer: బి
11. కిందివాటిలో కంటి వ్యాధి కానిది?
ఎ) గ్లకోమా
బి) ట్రకోమా
సి) పమోరియా
డి) కాటరాక్ట్
- View Answer
- Answer: సి
12. చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం?
ఎ) 10 సెం.మీ.
బి) 20 సెం.మీ.
సి) 40 సెం.మీ.
డి) 30 సెం.మీ.
- View Answer
- Answer: డి
13. సాధారణంగా వయసు పైబడిన వారికి వచ్చే కంటి వ్యాధి?
ఎ) కాటరాక్ట్
బి) జిరాఫ్తాల్మియా
సి) రేచీకటి
డి) ఏదీకాదు
- View Answer
- Answer: ఎ
14. కంటికి ముందు ఉన్న చిన్న గది?
ఎ) కచావత్ కక్ష్య
బి) నేత్రోదక కక్ష్య
సి) కటకం
డి) కంటి పొర
- View Answer
- Answer: బి
15. కంటి గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) జీరంటాలజీ
బి) ఆప్తమాలజీ
సి) పేలినాలజీ
డి) ట్రైకాలజీ
- View Answer
- Answer: బి
16. బహుళ నేత్రం దేనిలో ఉంటుంది?
ఎ) పక్షి
బి) కీటకం
సి) మానవుడు
డి) గబ్బిలం
- View Answer
- Answer: బి
17. భారతదేశంలో ఎంత శాతం మంది కంటి సంబంధ వ్యాధులకు లోనవుతున్నారు?
ఎ) 30
బి) 40
సి) 20
డి) 10
- View Answer
- Answer: బి
18. నీటి కాసులు (గ్ల్లకోమా) వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది?
ఎ) దంతాలు
బి) కళ్లు
సి) పేగు
డి) కాలేయం
- View Answer
- Answer: బి
19. భారతదేశంలో ఎంత శాతం మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు?
ఎ) 5
బి) 20
సి) 40
డి) 9
- View Answer
- Answer: డి
20. చేపల్లో రుచి గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి?
ఎ) నాలుకపై
బి) శరీరంపై
సి) మొప్పలపై
డి) వాజాలపై
- View Answer
- Answer: బి
21. నాలుకలోని ఏ భాగం పులుపు రుచిని గ్రహిస్తుంది?
ఎ) ముందు భాగం
బి) వెనుక భాగం
సి) అంచులు
డి) పైవన్నీ
- View Answer
- Answer: సి
22. శరీరంలో అతి పెద్ద అవయవం?
ఎ) నాడీ దండం
బి) చర్మం
సి) వెంట్రుకలు
డి) తొడ ఎముక
- View Answer
- Answer: బి
23. సూర్యరశ్మి ఎక్కువ కావడంతో చర్మ గాఢ వర్ణాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు?
ఎ) టానింగ్
బి) ఆల్పినో
సి) డెర్మటైటిస్
డి) ఏదీకాదు
- View Answer
- Answer: ఎ
24. చర్మంలోని మెలనిన్ అవసరం ఏమిటి?
ఎ) ఎక్స్–రే కిరణాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది
బి) గామా కిరణాల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది
సి) యూవీ కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది
డి) పైవన్నీ
- View Answer
- Answer: సి
25. వేలి ముద్రలకు సంబంధించిన ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంటాయి?
ఎ) అంతః చర్మం
బి) బాహ్య చర్మం
సి) ఎ, బి
డి) చర్మం మధ్యపొర
- View Answer
- Answer: ఎ
26. చర్మ సంబంధ వ్యాధి కానిది?
ఎ) గజ్జి
బి) తామర
సి) స్కేబీస్
డి) ఏదీకాదు
- View Answer
- Answer: డి
27. స్కేబీస్ చర్మ వ్యాధి ముఖ్య లక్షణం?
ఎ) చర్మం పొర పొరలుగా రాలిపోవడం
బి) చర్మంలో బొరియలు పడటం
సి) స్వేద గ్రంథులు పని చేయక΄ోవడం
డి) చర్మం నల్లబారడం
- View Answer
- Answer: బి
28. గజ్జి దేని కారణంగా సంభవిస్తుంది?
ఎ) కీటకాలు
బి) ఫంగస్
సి) బ్యాక్టీరియా
డి) వైరస్
- View Answer
- Answer: ఎ
29. గజికర్ణ (తామర) వ్యాధికి కారణం?
ఎ) బ్యాక్టీరియా
బి) వైరస్
సి) ఫంగస్
డి) ప్రోటోజోవా
- View Answer
- Answer: సి
30. చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కారణం?
ఎ) అధిక కెరోటిన్
బి) అధిక మెలనిన్
సి) తక్కువ మెలనిన్
డి) ఏదీకాదు
- View Answer
- Answer: బి
31. వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
ఎ) ట్రైకాలజీ
బి) డెర్మటాలజీ
సి) హెమటాలజీ
డి) జీరంటాలజీ
- View Answer
- Answer: ఎ
32. ఎఖిని అనేది ఒక?
ఎ) కాలేయ సంబంధ వ్యాధి
బి) గుండె సంబంధ వ్యాధి
సి) చర్మ సంబంధ వ్యాధి
డి) ఎముకల సంబంధ వ్యాధి
- View Answer
- Answer: సి
33. జతపరచండి.
1. డెర్మటైటిస్
ఎ. కండరాలు
2. టెటానస్
బి. కన్ను
3. పమోరియా
సి. దంతాలు
4. గ్ల్లకోమా
డి. చెవి
ఈ. చర్మం
ఎ) 1–ఈ, 2–బి, 3–సి, 4–ఎ
బి) 1–ఈ, 2–ఎ, 3–సి, 4–డి
సి) 1–ఈ, 2–ఎ, 3–బి, 4–సి
డి) 1–ఈ, 2–ఎ, 3–సి, 4–బి
- View Answer
- Answer: డి
34. చెవిలో ఉండే ఎముకల సంఖ్య?
ఎ) 6
బి) 3
సి) 8
డి) 12
- View Answer
- Answer: ఎ
35. కర్ణభేరి ఏ భాగంలో ఉంటుంది?
ఎ) బాహ్య చెవి
బి) మధ్య చెవి
సి) అంతర చెవి
డి) ఏదీకాదు
- View Answer
- Answer: ఎ
36. బోనీ కండక్షన్లో తోడ్పడే ముఖ్యమైన భాగాలు?
ఎ) చెవులు
బి) ఎముకలు
సి) వెంట్రుకలు
డి) పైవన్నీ
- View Answer
- Answer: బి
37. జీవి సమతాస్థితిని నెలకొల్పే చెవిలోని భాగం?
ఎ) బాహ్య చెవి
బి) అంతర చెవి
సి) మధ్య చెవి
డి) కర్ణభేరి
- View Answer
- Answer: బి
38. మానవుడి మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగమేది?
ఎ) మెడుల్లా
బి) సెరిబెల్లం
సి) హైపోథాలమస్
డి) పైవన్నీ
- View Answer
- Answer: సి
39. శరీరంలో అతి చిన్న ఎముక?
ఎ) స్టెపిస్
బి) ఇంకస్
సి) ఇయర్ డ్రమ్
డి) మాలియస్
- View Answer
- Answer: ఎ
40. యూస్టేషియన్ నాళం దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది?
ఎ) నోటి కుహరం – లోపలి చెవి కుహరం
బి) నోటి కుహరం – మధ్య చెవి కుహరం
సి) బాహ్య చెవి కుహరం – మధ్య చెవి కుహరం
డి) నోటి కుహరం – బాహ్య చెవి కుహరం
- View Answer
- Answer: బి
41. మానవ శరీరంలో జ్ఞానేంద్రియాల సంఖ్య?
ఎ) 5
బి) 3
సి) 4
డి) 10
- View Answer
- Answer: ఎ
42. మానవ శరీరంలో చర్మం బరువు సుమారుగా ఎంతశాతం?
ఎ) 20
బి) 50
సి) 5
డి) 15
- View Answer
- Answer: డి
43. చెమటలో ఉండే పదార్థాలు?
ఎ) నీరు, సోడియం క్లోరైడ్
బి) నీరు, యూరియా
సి) నీరు, సోడియం క్లోరైడ్, యూరియా
డి) సోడియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది
- View Answer
- Answer: సి
44. చెమటలో నీరు, సోడియం క్లోరైడ్ శాతాలు వరుసగా?
ఎ) 99, 0.2 – 0.5
బి) 0.5, 99
సి) 5, 90
డి) 0.5, 0.2
- View Answer
- Answer: ఎ
45. ‘ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్’ అని దేన్ని పిలుస్తారు?
ఎ) చెవి
బి) కన్ను
సి) చర్మం
డి) గుండె
- View Answer
- Answer: సి
46. విటమిన్–డి అనేది ఏ పదార్థ రూపాంతరం?
ఎ) యూరియా
బి) కొలెస్టిరాల్
సి) లిపిడ్లు
డి) ప్రొటీన్లు
- View Answer
- Answer: బి
47. జ్ఞాన కేంద్రాలు మెదడులోని ఏ భాగంలో ఉంటాయి?
ఎ) మస్తిష్కం
బి) అనుమస్తిష్కం
సి) మజ్జాముఖం
డి) ఏదీకాదు
- View Answer
- Answer: ఎ
48. సల్ఫర్ సంబంధ లేపనాలను ఏ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు?
ఎ) ఎఖిని
బి) ఫ్లూరైటిస్
సి) సోరియాసిస్
డి) స్కేబీస్
- View Answer
- Answer: డి
49. చర్మ శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
ఎ) కేరళ
బి) తమిళనాడు
సి) కర్ణాటక
డి) బిహార్
- View Answer
- Answer: బి
50. దీర్ఘ దృష్టి ఉన్నవారు వాడే కటకం?
ఎ) పుటాకార
బి) కుంభాకార
సి) సమతల
డి) ద్వికుంభాకార
- View Answer
- Answer: బి
51. వర్ణాంధత్వం (కలర్ బ్లైండ్నెస్) అనేది?
ఎ) విటమిన్–ఎ లోపం వల్ల వస్తుంది
బి) పోషకాహార లోపం వల్ల వస్తుంది
సి) అనువంశిక వ్యాధి
డి) ఏదీకాదు
- View Answer
- Answer: సి
52. కిందివాటిలో చర్మ వ్యాధి కానిది?
ఎ) ఎగ్జిమా
బి) సోరియాసిస్
సి) క్షయ
డి) ఎఖిని
- View Answer
- Answer: సి