AP YSRCP Assembly And LokSabha Elections Candidates List 2024 : వైఎస్సార్‌సీపీ 175 మంది ఎమ్మెల్యేల, 24 ఎంపీ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు-2024 కోసం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను మార్చి 17వ తేదీన (శనివారం) ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా వైఎస్సార్‌సీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపించారు ధర్మాన ప్రసాదరావు. అలాగే వైఎస్సార్‌సీపీ 24 ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా నందిగాం సురేష్ చదివి వినిపించారు. (అనకాపల్లి ఎంపీ స్థానం పెండింగ్‌లో ఉంది)
వైఎస్సార్‌సీపీ 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే 2024 :
వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే 2024 :
(అనకాపల్లి స్థానం పెండింగ్‌లో ఉంది)
వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకు 200 సీట్లకు గాను 100 స్థానాలు కేటాయించారు. సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు కేటాయింపు.
ఎంపీ అభ్యర్థుల విద్యార్థత..
☛ 24 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులే.
☛ ఇందులో 22 మంది డిగ్రీ ఆపైన చదువుకున్న వారు.
☛ 24 మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు.
☛ ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒకరు మెడికల్ ప్రాక్టిషనర్.
ఎమ్మెల్యేల విద్యార్హత..
☛ 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు.
☛ 77 శాతం మంది ఉన్నత విద్యావంతులకే సీట్లు కేటాయింపు.
☛ 2024 ఎన్నికల బరిలో 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు.
☛ 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు
☛ ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు.