పద్మ అవార్డులు - 2017
2017 సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం 89 మందికి పద్మా పురస్కారాలు ప్రకటించింది.
గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని పద్మా అవార్డులకు ఎంపికైన వారి జాబితాను జనవరి 25న విడుదల చేసింది. ఇందులో ఏడుగురికి రెండో అత్యున్నత భారత పౌరపురస్కారం పద్మ విభూషణ్, మరో ఏడుగురికి పద్మ భూషణ్, 75 మందికి పద్మశ్రీ లభించాయి. పురస్కారాలకు ఎంపికైన వారిలో 19 మంది మహిళలు, ఐదుగురు విదేశీయులు-ఎన్నారైలు ఉన్నారు. ఆరుగురు మరణానంతరం అవార్డులకు ఎంపికయ్యారు.
పద్మవిభూషణ్
పద్మభూషణ్
పద్మశ్రీ
పద్మవిభూషణ్
అవార్డు గ్రహీత | విభాగం | రాష్ట్రం |
యేసుదాసు | సంగీతం | కేరళ |
సద్గురు జగ్గీ వాసుదేవ్ | ఆధ్యాత్మికం | తమిళనాడు |
శరద్ పవార్ | ప్రజా సంబంధాలు | మహారాష్ట్ర |
మురళీ మనోహర్ జోషి | ప్రజా సంబంధాలు | ఉత్తరప్రదేశ్ |
ప్రొ. ఉడిపి రామచంద్రరావు | శాస్త్ర, సాంకేతిక | కర్ణాటక |
సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం) | ప్రజా సంబంధాలు | మధ్యప్రదేశ్ |
పీఏ సంగ్మా (మరణానంతరం) | ప్రజా సంబంధాలు | మేఘాలయ |
పద్మభూషణ్
అవార్డు గ్రహీత | విభాగం | రాష్ట్రం |
విశ్వమోహన్ భట్ | సంగీతం | రాజస్తాన్ |
ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ ద్వివేది | సాహిత్యం, విద్య | ఉత్తరప్రదేశ్ |
తెహంతోన్ ఉద్వాదియా | వైద్యం | మహారాష్ట్ర |
రత్న సుందర్ మహారాజ్ | ఆధ్యాత్మికం | గుజరాత్ |
స్వామి నిరంజనానంద సరస్వతి | యోగా | బిహార్ |
చో రామస్వామి(మరణానంతరం) | సాహిత్యం, విద్య | తమిళనాడు |
యువరాణి మహాచక్రి సిరింధోర్న్ | సాహిత్యం, విద్య | థాయ్‌లాండ్ |
పద్మశ్రీ
అవార్డు గ్రహీత | విభాగం | రాష్ట్రం |
బసంతి బిస్త్ | సంగీతం | ఉత్తరాఖండ్ |
కున్హిరామన్ నాయర్ | నృత్యం | కేరళ |
అరుణా మొహంతి | నృత్యం | ఒడిశా |
భారతీ విష్ణువర్ధన్ | సినిమా | కర్ణాటక |
సాధు మెహర్ | సినిమా | ఒడిశా |
టి.కె. మూర్తి | సంగీతం | తమిళనాడు |
బీరేంద్రకుమార్ సింగ్ | సంగీతం | మణిపూర్ |
కృష్ణరామ్ చౌదరి | సంగీతం | ఉత్తరప్రదేశ్ |
బవోవా దేవి | పెయింటింగ్ | బిహార్ |
తిలక్ గితాయ్ | పెయింటింగ్ | రాజస్తాన్ |
ఎక్కా యాదగిరిరావు | శిల్పకళ | తెలంగాణ |
జితేంద్ర హరిపాల్ | సంగీతం | ఒడిశా |
కై లాష్ ఖేర్ | సంగీతం | మహారాష్ట్ర |
పరస్సల బి. పొన్నమ్మాళ్ | సంగీతం | కేరళ |
సుక్రి బొమ్మగౌడ | సంగీతం | కర్ణాటక |
ముకుంద్ నాయక్ | సంగీతం | జార్ఖండ్ |
పురుషోత్తం ఉపాధ్యాయ్ | సంగీతం | గుజరాత్ |
అనురాధా పౌడ్వాల్ | సంగీతం | మహారాష్ట్ర |
వారెప్ప నబా నీల్ | నాటక కళ | మణిపూర్ |
టి. హనుమాన్ చౌదరి | సివిల్ సర్వీస్ | ఆంధ్రప్రదేశ్ |
టీకే విశ్వనాథన్ | సివిల్ సర్వీస్ | హరియాణా |
కన్వల్ సిబాల్ | సివిల్ సర్వీస్ | ఢిల్లీ |
బిర్ఖా లింబూ మురింగ్లా | సాహిత్యం, విద్య | సిక్కిం |
ఎలి అహ్మద్ | సాహిత్యం, విద్య | అస్సాం |
నరేంద్ర కోహ్లి | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
జి.వెంకటసుబ్బయ్య | సాహిత్యం, విద్య | కర్ణాటక |
అచ్యుతన్ నంబూద్రి | సాహిత్యం, విద్య | కేరళ |
కాశీనాథ్ పండిత | సాహిత్యం, విద్య | జమ్ము కశ్మీర్ |
చాము కృష్ణశాస్త్రి | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
హరిహర్ కృపాళు త్రిపాఠి | సాహిత్యం, విద్య | ఉత్తరప్రదేశ్ |
మైఖేల్ డానినో | సాహిత్యం, విద్య | తమిళనాడు |
పూనమ్ సూరి | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
వీజీ పటేల్ | సాహిత్యం, విద్య | గుజరాత్ |
వి.కోటేశ్వరమ్మ | సాహిత్యం, విద్య | ఆంధ్రప్రదేశ్ |
బల్బీర్ దత్ | సాహిత్యం,పాత్రికేయం | జార్ఖండ్ |
భావనా సోమయ్య | సాహిత్యం,పాత్రికేయం | మహారాష్ట్ర |
విష్ణు పాండ్య | సాహిత్యం,పాత్రికేయం | గుజరాత్ |
సుబ్రతో దాస్ | వైద్యం | గుజరాత్ |
భక్తియాదవ్ | వైద్యం | మధ్యప్రదేశ్ |
మహ్మద్ అబ్దుల్ వహీద్ | వైద్యం | తెలంగాణ |
మదన్ మాధవ్ గోడ్బోలే | వైద్యం | ఉత్తరప్రదేశ్ |
దేవేంద్ర దయాభాయ్ | వైద్యం | గుజరాత్ |
ప్రొఫెసర్ హరికిషన్ సింగ్ | వైద్యం | చంఢీగడ్ |
ముకుట్ మింజ్ | వైద్యం | చంఢీగడ్ |
అరుణ్ కుమార్ శర్మ | పురావస్తు శాస్త్రం | ఛత్తీస్‌గడ్ |
సంజీవ్ కపూర్ | పాకశాస్త్రం | మహారాష్ట్ర |
మీనాక్షి అమ్మ | మార్షియల్ ఆర్ట్స్ | కేరళ |
జెనాభాయ్ పటేల్ | వ్యవసాయం | గుజరాత్ |
చంద్రకాంత్ పితావా | శాస్త్ర, సాంకేతిక | తెలంగాణ |
అజోయ్ కుమార్ రే | శాస్త్ర, సాంకేతిక | పశ్చిమ బెంగాల్ |
చింతకింది మల్లేశం | శాస్త్ర, సాంకేతిక | తెలంగాణ |
జితేంద్రనాథ్ గోస్వామి | శాస్త్ర, సాంకేతిక | అస్సాం |
దారిపల్లి రామయ్య | సామాజిక సేవ | తెలంగాణ |
గిరీష్ భరద్వాజ్ | సామాజిక సేవ | కర్ణాటక |
కరీముల్ హక్ | సామాజిక సేవ | పశ్చిమ బెంగాల్ |
బిపిన్ గణత్రా | సామాజిక సేవ | పశ్చిమ బెంగాల్ |
నివేదితా రఘునాథ్ భిడే | సామాజిక సేవ | తమిళనాడు |
అప్పాసాహెబ్ ధర్మాధికారి | సామాజిక సేవ | మహారాష్ట్ర |
బాబా బల్బీర్ సింగ్ సీచేవల్ | సామాజిక సేవ | పంజాబ్ |
విరాట్ కోహ్లి | క్రీడలు-క్రికెట్ | ఢిల్లీ |
శేఖర్ నాయక్ | క్రీడలు-క్రికెట్ | కర్ణాటక |
వికాస గౌడ | క్రీడలు డిస్కర్ త్రో | కర్ణాటక |
దీపా మాలిక్ | క్రీడలు-అథ్లెటిక్స్ | హరియాణా |
మరియప్పన్ తంగవేలు | క్రీడలు-అథ్లెటిక్స్ | తమిళనాడు |
దీపా కర్మాకర్ | క్రీడలు-జిమ్నాస్టిక్స్ | త్రిపుర |
పీఆర్ శ్రీజేష్ | క్రీడలు-హాకీ | కేరళ |
సాక్షి మాలిక్ | క్రీడలు-రెజ్లింగ్ | హరియాణా |
బి.వి.ఆర్ మోహ న్‌రెడ్డి | వర్తకం-వాణిజ్యం | తెలంగాణ |
ఇమ్రాన్ ఖాన్ (NRI/PIO) | సంగీతం | అమెరికా |
అనంత్ అగర్వాల్ (NRI/PIO) | సాహిత్యం, విద్య | అమెరికా |
హెచ్‌ఆర్ షా(NRI/PIO) | సాహిత్యం, పాత్రికేయం | అమెరికా |
సునీతి సాల్మన్(మరణానంతరం) | వైద్యం | తమిళనాడు |
అశోక్ కుమార్ భట్టాచార్య (మరణానంతరం) | పురావస్తు శాస్త్రం | పశ్చిమ బెంగాల్ |
డాక్టర్ మపుస్కర్ (మరణానంతరం) | సామాజిక సేవ | మహారాష్ట్ర |
అనురాధా కొయిరాలా (మరణానంతరం) | సామాజిక సేవ | నేపాల్ |
#Tags