Non Teaching Posts : తమిళనాడు సెంట్రల్ యూనివర్శిటీలో 15 నాన్ టీచింగ్ పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 15.
» పోస్టుల వివరాలు: ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్–01, అసిస్టెంట్ లైబ్రేరియన్–01, ఎల్‌డీసీ–04, మల్టీ టాస్కింగ్ స్టాఫ్–03, లైబ్రరీ అటెండెంట్–02, ల్యాబొరేటరీ అటెండెంట్–01, హాస్టల్ అటెండెంట్–02, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్/కన్సల్టెంట్ ఇంటర్నల్ ఆడిట్(కాంట్రాక్ట్)–01.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ఉత్తీర్ణులవ్వాలి.æపోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు 40 ఏళ్లు, కన్సల్టెంట్ ఇంటర్నల్ ఆడిట్ పోస్టులకు 65 ఏళ్లు, మిగతా పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2024.
» వెబ్‌సైట్: http://cutn.ac.in
Teaching Posts : సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ తమిళనాడులో 23 టీచింగ్ పోస్టులు