TS CPGET 2024 Key: టీఎస్‌ సీపీజీఈటీ–2024 కీ విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌ సీపీజీఈటీ–2024 ప్రాథమిక కీని విడుదల చేసినట్లు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగా రెడ్డి జూలై 23న‌ తెలిపారు.

చదవండి: TS CPGET 2024: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఎంఏ కోర్సులో ప్రవేశాలు

వివిధ సబ్జెక్టుల్లోని జవాబుల్లో తప్పులుంటే.. జూలై 23 నుంచి 25 వరకు అభ్యంతరాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేయాలని సూచించారు. జూలై 6 నుంచి 16 వరకు వివిధ పీజీ కోర్సులకు ప్రవేశ పరీక్షలు జరగడం తెలిసిందే. 

#Tags