TS CPGET 2024: ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఎంఏ కోర్సులో ప్రవేశాలు

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఎంఏ, ఎంకాం కోర్సుల్లో ప్రవేశాలకు వివిధ డిగ్రీలతో పాటు ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థులు కూడా అర్హులని టీఎస్‌ సీపీజీఈటీ–2024 కన్వీనర్‌ పాండురంగారెడ్డి జూన్ 10న‌ తెలిపారు.

ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సులకు ఇంత వరకు 40 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంత వరకు దర ఖాస్తు చేయని విద్యార్థులు జూన్ 17 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. 
చదవండి:

NEET 2024 Results: ‘నీట్‌’పై టెన్షన్‌.. వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా? రద్దు చేస్తారా?

Nursing Jobs: జ‌ర్మ‌నీలో న‌ర్సింగ్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే..

#Tags