Cancellation of Courses: మహిళా వర్సిటీలో ఈ కోర్సులు రద్దు

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): తెలంగాణ మహిళా వర్సిటీలో కొనసాగుతున్న చైల్డ్‌ సైకాలజీ, ఫ్యామిలీ సైకాలజీ పీజీ డిప్లొమా కోర్సులను ఈ విద్యా సంవత్సరం రద్దు చేస్తున్నట్లు ఇన్‌చార్జి వీసీ విజ్జులత సెప్టెంబర్ 9న‌ తెలిపారు.

కోర్సుల నిర్వహణకు వర్సిటీలో సరైన మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలు లేనందున కోర్సులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.

చదవండి: UGC గుర్తింపు లేకున్నా మహిళా వర్సిటీలో ప్రవేశాలు

అయితే చైల్డ్, ఫ్యామిలీ సైకాలజీ డిప్లొమా కోర్సులో 50 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు టీజీసీపీఈటీ–2024 పాండురంగారెడ్డి తెలిపారు.

#Tags