TS EdCET 2024 Results : ఎడ్‌సెట్ ఫలితాల విడుదల... మార్కుల కోసం క్లిక్ చేయండి
రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు జూన్ 11న అంటే మంగళవారం మద్యాహ్నం 3:30 గంటలకు విడుదల చేశారు. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది ప్రవేశ పరీక్షను మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్(www.sakshieducation.com)లో డైరెక్ట్‌గా చూసుకోవచ్చు.
TS EdCET 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
#Tags