Women’s T20 World Cup Winners: మహిళల టీ20 ప్రపంచకప్ విజేతల జట్లు ఇవే..
న్యూజిలాండ్ మహిళల జట్టు 23 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది.
2009 నుంచి 2024 వరకు.. మహిళల T20 ప్రపంచ కప్ విజేతల జాబితా ఇదే..
సంవత్సరం | విజేత | రన్నరప్ | ఆతిథ్య దేశం |
---|---|---|---|
2009 | ఇంగ్లాండ్ | న్యూజిలాండ్ | ఇంగ్లాండ్ |
2010 | ఆస్ట్రేలియా | న్యూజిలాండ్ | వెస్ట్ ఇండీస్ |
2012 | ఆస్ట్రేలియా | ఇంగ్లాండ్ | శ్రీలంక |
2014 | ఆస్ట్రేలియా | ఇంగ్లాండ్ | బంగ్లాదేశ్ |
2016 | వెస్ట్ ఇండీస్ | ఆస్ట్రేలియా | భారతదేశం |
2018 | ఆస్ట్రేలియా | ఇంగ్లాండ్ | వెస్ట్ ఇండీస్ |
2020 | ఆస్ట్రేలియా | భారతదేశం | ఆస్ట్రేలియా |
2023 | ఆస్ట్రేలియా | దక్షిణ ఆఫ్రికా | దక్షిణ ఆఫ్రికా |
2024 | న్యూజిలాండ్ | దక్షిణ ఆఫ్రికా | దుబాయ్ |
T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ విజేత న్యూజిలాండ్.. ఇదే తొలిసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే..
#Tags