T20I Batsmen Rankings: టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. టాప్‌-5లో ఉన్న‌ది వీరే..

ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

360 ప్లేయ‌ర్ సూర్యకుమార్ ఐసీసీ టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌-2023 అవార్డు అందుకున్నారు.

అలాగే, టాప్‌-6 ఆటగాళ్లంతా తమ తమ స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లంఢ్‌ సారథి జోస్‌ బట్లర్‌ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.

ఇక వెస్టిండీస్‌ స్టార్‌ బ్రాండన్‌ కింగ్‌ ఏకంగా ఐదుస్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.

టాప్-5 ర్యాంకింగ్‌లో ఉన్న‌ది వీరే.. 
1. సూర్యకుమార్ యాదవ్ (భారతదేశం) - 861 పాయింట్లు
2. ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) - 788 పాయింట్లు
3. మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్) - 769 పాయింట్లు
4. బాబర్ ఆజం (పాకిస్తాన్) - 761 పాయింట్లు
5. ఐడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) - 733 పాయింట్లు

IPL 2024: ఐపీఎల్‌-17 చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. రన్నరప్ సన్‌రైజర్స్‌కు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే..!

#Tags