Durand Cup 2023: డ్యూరాండ్ కప్ విజేగా మోహన్‌ బగాన్‌

ఆసియాలోనే అతి పురాతనమైన ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ డ్యూరాండ్‌ కప్‌ను మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ క్లబ్‌ జట్టు రికార్డుస్థాయిలో 17వ సారి సొంతం చేసుకుంది.
Durand Cup 2023

ఫైనల్లో మోహన్‌ బగాన్‌ క్లబ్‌ 1–0తో ఈస్ట్‌ బెంగాల్‌ క్లబ్‌ను ఓడించి 23 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో మళ్లీ  చాంపియన్‌గా నిలిచింది. ఆట 71వ నిమిషంలో పెట్రాటోస్‌ చేసిన గోల్‌తో మోహన్‌ బగాన్‌ క్లబ్‌ గెలిచింది. 135 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మోహన్‌ బగాన్, ఈస్ట్‌ బెంగాల్‌ జట్లు 16 సార్లు చొప్పున విజేతగా నిలిచి అత్యధికసార్లు టైటిల్‌ నెగ్గిన జట్టుగా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే తాజా టైటిల్‌తో మోహన్‌ బగాన్‌ టాప్‌ ర్యాంక్‌లోకి వచ్చింది.  

India World Cup 2023 Squad: వన్డే ప్రపంచకప్‌-2023 భారత జట్టు ఇదే..

#Tags