Smartphone App: చిన్నారుల్లో రక్తహీనతను పసిగట్టే స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌

స్మార్ట్‌ ఫోన్‌తో తీసిన చిత్రాల విశ్లేషణ ద్వారా పిల్లల్లో రక్తహీనత (ఎనీమియా) ఉందా? అన్నది గుర్తించే సరికొత్త పరిజ్ఞానాన్ని అమెరికా, ఘనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఘనా సహా అనేక పేద, మధ్య ఆదాయ దేశాల్లో చిన్నారులను సులువుగా స్క్రీన్‌ చేయడానికి ఈ సాధనం అక్కరకొస్తుందని పరిశోధకులు తెలిపారు. 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags