Algorithm: మూర్ఛ రకాలను గుర్తించే అల్గారిథమ్
మూర్ఛ రకాలను గుర్తించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈఈజీ(ఎలక్ట్రో ఎన్సీపాలోగ్రామ్స్)ను వర్గీకరించే అల్గారిథమ్‌ను బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ(ఐఐఎస్‌సీ), ఎయిమ్స్(రుషికేష్) నిపుణులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. మెదడు నుంచి స్వల్పకాలంలో వెల్లడయ్యే విద్యుత్తు సంకేతాల తీవ్రతను బట్టి మూర్ఛ సమస్యను గుర్తిస్తారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags