వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (January 1st-7th 2024)
1. 2023లో అర్జున అవార్డును అందుకున్న శీతల్ దేవి ఏ క్రీడా రంగానికి చెందిన వారు?
ఎ. బ్లైండ్ క్రికెట్
బి. పారా కానోయింగ్
సి. పారా ఆర్చరీ
డి. టేబుల్ టెన్నిస్
- View Answer
- Answer: సి
2. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన 2023 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో మహిళల రజత పతకాన్ని సాధించింది ఎవరు?
ఎ. పియా క్రామ్లింగ్
బి. అనస్తాసియా బోడ్నరుక్
సి. కోనేరు హంపి
డి. హౌ యిఫాన్
- View Answer
- Answer: సి
3. ఎడిన్బర్గ్లో జరిగిన 2023 స్కాటిష్ జూనియర్ ఓపెన్లో బాలికల అండర్-19 విభాగంలో విజయం సాధించిన అనహత్ సింగ్ ఏ క్రీడా రంగానికి చెందిన వారు?
ఎ. బ్యాడ్మింటన్
బి. స్క్వాష్
సి. టెన్నిస్
డి. టేబుల్ టెన్నిస్
- View Answer
- Answer: బి
4. FIH హాకీ5 ప్రపంచకప్ క్వాలిఫైయర్లను ఏ దేశం నిర్వహిస్తోంది?
ఎ. ఒమన్
బి. అర్జెంటీనా
సి. ఆస్ట్రేలియా
డి. నెదర్లాండ్స్
- View Answer
- Answer: ఎ
5. బార్సిలోనాలోని కర్సా డెల్స్ నాసోస్లో మహిళల 5 కి.మీ మారథాన్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బీట్రైస్ చెబెట్ ఏ దేశానికి చెందిన వారు?
ఎ. ఇథియోపియా
బి. జమైకా
సి. మొరాకో
డి. కెన్యా
- View Answer
- Answer: డి
6. భారత ఒలింపిక్ సంఘం CEO గా ఎవరు నియమితులయ్యారు?
ఎ. సురేష్ కల్మాడీ
బి. రఘురామ్ అయ్యర్
సి. కార్తీక్ గుప్తా
డి. భలీంద్ర సింగ్
- View Answer
- Answer: బి
7. జనవరి 4న సుమారు 20 రాష్ట్రాల నుంచి 1200 క్రీడాకారులు పాల్గొన్న మల్టీ స్పోర్ట్స్ బీచ్ గేమ్ ఎక్కడ జరిగాయి?
ఎ. గోవా
బి. డయ్యూ
సి. పుదుచ్చేరి
డి. లక్షద్వీప్
- View Answer
- Answer: బి