AG Noorani : న్యాయ కోవిదుడు ఏజీ నూరానీ కన్నుమూత

ప్రముఖ విద్యావేత్త, రచయిత, న్యాయ కోవిదుడు అబ్దుల్‌ గఫూర్‌ మజీద్‌ నూరానీ (94) ఆగస్టు 29న ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన 1930 సెప్టెంబరు 16న ముంబైలో జన్మించారు. ఆయన బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్‌ చేశారు. ఆయన ‘ది కశ్మీర్‌ డిస్ప్యూట్‌ 1947–2012’, ‘ఆర్టికల్‌ 370 : ఏ కాన్‌స్టిట్యూషనల్‌ హిస్టరీ ఆఫ్‌ జమ్ము అండ్‌ కశ్మీర్‌’, ‘ది డిస్ట్రక్షన్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ వంటి పుస్తకాలు రాశారు.

Chandegave: స‌బ్‌మెరైన్స్ ఫ్లాగ్ ఆఫీస‌ర్‌గా చందేగేవ్

#Tags