Judith Suminwa కాంగో తొలి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్

జుడిత్ సుమిన్వ కాంగో దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా నియమితురాలయ్యారు.

గతంలో ఆమె ప్రణాళికా శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ నియామకం ద్వారా కాంగో చరిత్రలో ఒక మైలురాయిని సాధించింది.   

➤ కాంగో తూర్పు ప్రాంతంలో ఖనిజ సంపద అధికంగా ఉండడం వల్ల రువాండాతో సరిహద్దు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
➤ ఈ ఘర్షణల కారణంగా 70 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
➤ ఐక్యరాజ్య సమితి ఈ పరిస్థితిని ప్రపంచంలోనే తీవ్ర మానవతా సంక్షోభంగా పేర్కొంది.
➤ ఈ సమయంలో మహిళా నాయకురాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.

Joyshree Das Verma: ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ అధ్యక్షురాలిగా జోయ్‌శ్రీ దాస్‌ వర్మ

#Tags