Pench Tiger Reserve: దేశంలోనే తొలి డార్క్‌స్కై పార్క్‌గా పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌

దేశంలోనే తొలి డార్క్‌స్కై పార్క్‌(కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవి)గా మహారాష్ట్రలోని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌(పీటీఆర్‌) అరుదైన గుర్తింపు సాధించింది. ఆసియాలో ఇది ఐదోది. ఔత్సాహిక ఖగోళ పరిశోధకులకు ఈ పార్క్‌ ఎంతో ఉపయోగపడనుంది.

#Tags