Operation Chakra: సీబీఐ ఆపరేషన్‌ చక్ర

సైబర్‌ నేరస్థుల ఆట కట్టించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నడుం బిగించింది. ఇందులో భాగంగా 'ఆపరేషన్‌ చక్ర'ను మొదలుపెట్టింది. ఆర్థిక నేరాలకు పాల్పడిన సైబర్‌ నేరగాళ్ల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది. ఇప్పటికే సీబీఐ ఆపరేషన్‌ గరుడ, ఆపరేషన్‌ మేఘచక్ర వంటి ప్రత్యేక చర్యలను ప్రారంభించి వివిధ నేరాలను అడ్డుకునేందుకు కృషి చేస్తోంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags