India State of Forest Report: భారతదేశంలో అటవీ, చెట్ల విస్తీర్ణం ఎంత ఉందంటే.. అన్ని రాష్ట్రాల్లో..
భారతదేశంలో అరణ్య, చెట్ల విస్తీర్ణం సంబంధిత గణాంకాలు "భారత రాష్ట్ర అటవీ నివేదిక (India State of Forest Report) 2023" ప్రకారం అందుబాటులో ఉన్నాయి.

దేశంలో మొత్తం: 8,27,357 చదరపు కిలోమీటర్లు అరణ్య, వృక్ష విస్తీర్ణం ఉంది.
ఈ నివేదికలోని గణాంకాలు ఈ కింద విదంగా ఉన్నాయి.
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం | అటవీ విస్తీర్ణం (చదరపు కిలోమీటర్లలో) |
---|---|
మధ్యప్రదేశ్ | 85,724 |
అరుణాచల్ ప్రదేశ్ | 67,083 |
మహారాష్ట్ర | 65,383 |
ఛత్తీస్‌గఢ్ | 62,350 |
ఒడిశా | 58,597 |
కర్ణాటక | 47,033 |
ఆంధ్రప్రదేశ్ | 35,425 |
తమిళనాడు | 31,821 |
అస్సాం | 30,415 |
జార్ఖండ్ | 27,403 |
రాజస్థాన్ | 27,389 |
ఉత్తరాఖండ్ | 25,535 |
జమ్మూ కాశ్మీర్ | 25,013 |
కేరళ | 24,965 |
తెలంగాణ | 24,697 |
ఉత్తరప్రదేశ్ | 23,997 |
గుజరాత్ | 21,649 |
పశ్చిమ బెంగాల్ | 19,770 |
మిజోరాం | 18,558 |
మేఘాలయ | 17,687 |
మణిపూర్ | 16,795 |
హిమాచల్ ప్రదేశ్ | 16,435 |
నాగాలాండ్ | 12,616 |
బీహార్ | 9,903 |
త్రిపుర | 7,832 |
అండమాన్ మరియు నికోబార్ దీవులు | 6,760 |
సిక్కిం | 3,407 |
పంజాబ్ | 3,321 |
హర్యానా | 3,307 |
లడఖ్ | 3,179 |
గోవా | 2,524 |
ఢిల్లీ | 371 |
దాద్రా & నగర్ హవేలీ + డామన్ & డయ్యూ | 262 |
పుదుచ్చేరి | 73 |
చండీగఢ్ | 46 |
లక్షద్వీప్ | 27 |
దీనికి సంబంధించిన సమాచారం లోక్‌సభ స్టార్డ్ ప్రశ్న #329కి మార్చి 24వ తేదీ ఇచ్చిన సమాధానం నుంచి తీసుకోబడింది.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags