Deepest Lakes: ప్రపంచంలోని లోతైన టాప్ 10 సరస్సులు ఇవే..

ప్రకృతిలోని అద్భుతమైన వాటిలో సరస్సులు ఒకటి.

వాటి ఉపరితలంలో దాగి ఉన్న లోతులు మరింత ఆసక్తికరమైనవి. ప్రపంచంలో ఉన్న లోతైన సరస్సులు అందమైనదే కాకుండా.. అవి ప్రత్యేకమైన పర్యావరణాలు, భూగోళ శాస్త్ర లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ క్రమంలో.. 2024 నాటికి ప్రపంచంలోని టాప్ 10 లోతైన సరస్సులను తెలుసుకుందాం.

ర్యాంకు సరస్సు పేరు దేశం లోతు (మీటర్లలో)
1 సరస్సు బైకాల్ రష్యా 1,642
2 సరస్సు టాంగనయికా ఆఫ్రికా 1,470
3 కాస్పియన్ సముద్రం కజకిస్తాన్, రష్యా, ఇరాన్, తుర్క్మెనిస్తాన్, అజర్‌ బైజాన్ 1,025
4 లేక్ వియెడ్మా ఆర్జెంటినా 900
5 లేక్ వోస్టాక్ అన్టార్కిటికా 900
6 ఓ' హిగిన్స్ సాన్ మార్టిన్ చిలీ, ఆర్జెంటినా 836
7 సరస్సు మలావి మలావి, తంజానియా, మోజాంబిక్ 706
8 ఇసిక్ కుల్ కిర్గిజిస్తాన్ 668
9 గ్రేట్ స్లేవ్ కెనడా 614
10 క్రేటర్ అమెరికా 594
#Tags