Current Affairs: సెప్టెంబ‌ర్ 10వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!

UPSC సివిల్స్, APPSC, TSPSC గ్రూప్స్‌, RRB, బ్యాంక్‌, SSC త‌దిత‌ర‌ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.

వీటికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు వాటిపై క్లిక్ చేయండి.

➤ US Open: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్.. రూ.30 కోట్ల ప్రైజ్ మనీ

➤ Energy Sector: ఇంధన రంగంలో సహకారానికి భారత్, యూఏఈ నాలుగు కీలక ఒప్పందాలు

➤ Malaysian Man: రికార్డ్‌.. 70 ఏళ్ల వయసులో మెడికల్‌ గ్రాడ్యుయేట్ చేసిన మలేసియా వ్యక్తి

➤ Dragon Drone: నిప్పులు చిమ్మే డ్రాగన్ డ్రోన్.. ఉక్రెయిన్‌ అమ్ములపొదిలో కొత్త అస్త్రం! డ్రాగన్‌ డ్రోన్ అంటే ఏమిటీ?

➤ Mumbai Samachar: ‘ముంబై సమాచార్‌–200 నాటౌట్‌’ డాక్యుమెంటరీ విడుదల..

➤ Sahaja: భారత మహిళల టెన్నిస్‌ నంబర్‌వన్‌గా నిలిచిన తెలుగమ్మాయి

➤ CPCB Data: దేశవ్యాప్తంగా గాలి నాణ్యత మెరుగుపడుతున్న నగరాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో..

➤ NASA Contract: పిక్సెల్‌కు నాసా కాంట్రాక్టు.. భారతీయ స్పేస్‌టెక్‌కు గొప్ప అవకాశం

➤ Amit Shah: అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన‌ అమిత్ షా

#Tags