Daily Current Affairs in Telugu: 10 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
Daily Current Affairs in Telugu

1. పాక్‌ ప్రభుత్వం ముస్లిం లీగ్‌- నవాజ్‌ జాతీయ అసెంబ్లీని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 58 ప్రకారం రద్దు చేసింది.

2. ఈ ఏడాది ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని  సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

☛☛ Daily Current Affairs in Telugu: 9 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

3. కేరళ రాష్ట్రంను 'కేరళమ్‌'గా మార్చుకోనున్నట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. అది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. 

4. ఆన్‌లైన్‌ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.

5. ప్ర‌పంచ జీవ ఇంధ‌న దినోత్స‌వం- August 10.

☛☛ Daily Current Affairs in Telugu: 8 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags