Daily Current Affairs in Telugu: 29 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
29 november Daily Current Affairs in Telugu

1.  2024 జూన్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌కు నమీబియా జట్టు అర్హత సాధించింది. 

2.  జాతీయ సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో పంజాబ్‌ జట్టు హర్యానాను ఓడించి విజేతగా నిలిచింది. తమిళనాడు కాంస్యం సొంతం చేసుకుంది.

Daily Current Affairs in Telugu: 28 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

4. నికరాగువా భామ షెన్నిస్‌ పలాసియోస్‌ విశ్వసుందరి 2023 కిరీటం కైవసం చేసుకుంది.

5. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

Daily Current Affairs in Telugu: 24 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags