Daily Current Affairs in Telugu: 25 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగం జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్‌లో రోహిత్ కవిటి కాంస్యం గెలుచుకున్నాడు.
2. జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ టీమ్ విభాగం జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ నేషనల్ చాంపియన్‌షిప్‌లో రోహిత్ కవిటి, అబ్దుల్ ఖలీఖ్ ఖాన్, అద్నాన్ ఖుస్రోలతో కూడిన జట్టు మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది.
Daily Current Affairs in Telugu: 24 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. రోహిత్ కవిటి, అబ్దుల్ ఖలీఖ్ ఖాన్, అద్నాన్ ఖుస్రోలతో కూడిన జట్టు పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ సివిలియన్ జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది.
4. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత షూటర్ అనీశ్ భన్వాలా కాంస్య పతకం గెలుచుకున్నాడు.
5. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.
6. పతంజలి ఇన్‌స్టిట్యూషన్స్, భారత ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఔషధ మొక్కలపై పరిశోధన నిర్వహించనున్నారు.
Daily Current Affairs in Telugu: 23 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్