Current Affairs 2023 Year Ending Offer PDF(TM & EM) : Big Special Offer.. అత్యంత త‌క్కువ ధ‌ర‌కే.. క‌రెంట్ అఫైర్స్ 2023 PDF..

సాక్షి ఎడ్యుకేష‌న్ : 2023 Year Ending సంద‌ర్భంగా.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ Big Special Offerతో క‌రెంట్ అఫైర్స్‌-2023 (TM&EM) PDFల‌ను అత్యంత త‌క్కువ ధ‌ర‌కే అందిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్‌తో పాటు వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తున్న విష‌యం తెల్సిందే.
ఏ పోటీప‌రీక్ష‌కైన క‌రెంట్ అఫైర్స్ అత్యంత ముఖ్య‌మైన విభాగం. ఇలాంటి తీవ్ర పోటీ ఉన్న పరీక్షలో విజయం సాధించాలంటే.. జీకేతో పాటు వర్తమాన వ్యవహరాలపై దృష్టిసారించాలి.ఈ నేప‌థ్యంలో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ క‌రెంట్ అఫైర్స్ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ఈ PDFల‌ను ప్రిపేర్ చేయించారు. వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ఇచ్చే క‌రెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ మార్కులు వ‌స్తున్న విష‌యం మీ అంద‌రికి తెల్సిందే. అలాగే తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులు సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ఇచ్చే క‌రెంట్ అఫైర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు.

2023 జ‌న‌వ‌రి నుంచి న‌వంబ‌ర్‌ వ‌ర‌కు జ‌రిగిన జాతీయం, అంత‌ర్జాతీయం, రాష్ట్రవ్య‌వ‌హారాలు, బ‌డ్జెట్‌, ఆర్ధిక వ్యవహారాలు, ఇండియా & వరల్డ్, సైన్స్ & టెక్నాలజీ, అవార్డులు, క్రీడలు, ప్ర‌ముఖ వ్యక్తులు, వివిధ హోద‌ల్లోని వ్య‌క్తులు మొద‌లైన అంశాల గురించి క‌రెంట్ అఫైర్స్ PDFల‌లో ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ క‌రెంట్ అఫైర్స్ వ‌ల్ల వివిధ పోటీప‌రీక్ష‌లకు ప్రిప‌ర‌య్యే అభ్య‌ర్థులు  ఎక్కువ మార్కులు సాధించే అవ‌కాశం ఉంది. 

☛➤  క‌రెంట్ అఫైర్స్-2023 (TM&EM) PDFల కోసం క్లిక్ చేయండి

#Tags