Satyajit Ray Lifetime Achievement Award: హాలీవుడ్‌ నటుడు మైఖేల్‌ డగ్లస్‌కు సత్యజిత్‌ రే అవార్డు

హాలీవుడ్‌ నటుడు, నిర్మాత మైఖేల్‌ డగ్లస్‌కు అరుదైన గౌరవం దక్కింది.
Satyajit Ray Lifetime Achievement Award

సత్యజిత్‌ రే జీవిత సాఫల్య పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. 54వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ థాకూర్‌ దీనిపై ప్రకటన చేశారు. 

Nobel Prize 2023 Winners List: నోబెల్ బహుమతి-2023 విజేతల పూర్తి జాబితా ఇదే...

#Tags