Lifetime Achievement Award: జయశంకర్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) ఫిజిక్స్‌ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌కు రేర్‌ ఎర్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డు.. రేర్‌ ఎర్త్‌ పరిశోధన, అభివృద్ధి, అనువర్తనాల రంగంలో ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా ఇవ్వబడింది. 

కేరళలోని తిరువనంతపురంలో ఆగ‌స్టు 22వ తేదీ జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయనకు ఆవార్డును అందజేశారు.

NASA Award: సింగం శ్రీకాంత్‌ పాణినికి నాసా అవార్డు

#Tags