Booker Prize 2023: ఐర్లాండ్‌ రచయితకు ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌

ఐర్లాండ్‌ రచయిత పాల్‌ లించ్‌ రాసిన ‘ప్రాఫెట్‌ సాంగ్‌’ పుస్తకానికి ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌–2023 లభించింది.
Irish author Paul Lynch Wins Booker Prize 2023

 లండన్‌కు చెందిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన తొలి నవల ‘వెస్ట్రన్‌ లేన్‌’ సైతం ఈ బహుమతి కోసం పోటీ పడగా, ప్రొఫెట్‌ సాంగ్‌ విజేతగా నిలిచింది. తాజాగా లండన్‌లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. 46 ఏళ్ల పాల్‌ లించ్‌ బుకర్‌ ప్రైజ్‌ అందుకున్నారు. ఈ బహుమతి కింద ఆయనకు రూ.52,64,932 నగదు లభించింది.

Karma Veera Chakra Award: అనంతపురం రైతుకు కర్మ వీర చక్ర పురస్కారం

#Tags