Job Opportunities : హైద‌రాబాద్‌లో మెగా జాబ్ మేళా..3000 ఉద్యోగాలు..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: హైద‌రాబాద్ సిటీ పోలీస్‌, టీఎంఐ పౌండేష‌న్ సంయుక్తంగా న‌వంబ‌ర్ 27వ తేదీన‌ మెగా జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నారు.
Mega Job Mela in Hyderabad 2021

చంద్రాయ‌న గుట్ట‌ OS Palace Function Hall లో ఉద‌యం 9:30 నుంచి ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించన్నున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో 3000 ఉద్యోగాల‌కు 20 ప్ర‌ముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగుల‌కు ఒక స‌దావ‌కాశం ఉప‌యోగించుకోవ‌చ్చు. డిగ్రీ, ఎంబీఏ, బీటెక్‌, ఐటీఐ, డిప్లొమా, ఇంట‌ర్ అభ్యర్థుల అర్హులు. అలాగే ప‌దో త‌ర‌గ‌తి పాసు/ఫెయిలైన అభ్య‌ర్థులు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చును.

అస‌క్తిక‌ల అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు కోసం క్లిక్ చేయండి

#Tags