Government Job Exams: డిసెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌భుత్వ ఉద్యోగాల ప‌రీక్ష‌లు.. తేదీలు ఇవే..

దేశంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ భర్తీకి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలు నోటిఫికేషన్‌ల‌ను విడుదల చేశాయి.

జూనియర్ ఇంజనీర్, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌, యూపీఎస్‌సీ, బ్యాంక్‌, ఏపీ స్టేట్ యునివ‌ర్సిటీ తదితర నియామక సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన విష‌యం తెలిసిందే. అర్హులైన అభ్యర్థులంద‌రూ ఇప్పటికే దరఖాస్తు చేసుకొని పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీటికి సంబంధించిన‌ నియామక పరీక్షలు డిసెంబర్‌లో జరగనున్నాయి.  

పరీక్షల తేదీలు ఇవే.. 
 

#Tags