Symposium 2024: 23న కేయూలో సింపోజియం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని ఎకనామిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబ‌ర్ 23న ఉదయం 10 గంటలకు సింపోజియం నిర్వహించారు.

క్యాంపస్‌లోని పరిపాలనా భవనంలోని సేనేట్‌హాల్‌లో నిర్వహించే ఈ సింపోజియం ‘డికేడల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌–ఇష్యూస్‌ అండ్‌ చాలెంజెస్‌’ అంశంపై కొనసాగుతుంది. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ రిటైర్డ్‌ ఆచార్యులు, సామాజికవేత్త ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌, స్పెషల్‌ గెస్ట్‌గా ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ పాల్గొననున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదారబాద్‌ ప్రొఫెసర్‌ డి.నర్సింహారెడ్డి కీలకపోన్యాసం చేసారు. ఈ సింపోజియానికి కేయూ ఎకనామిక్స్‌ విభాగాధిపతి, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌ ఆచార్య బి.సురేశ్‌లాల్‌ అధ్యక్షత వహించారు.

చదవండి: Students 10000 Rupees Scholarship News: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ 10వేల స్కాలర్‌షిప్‌ గుర్తింపు సర్టిఫికెట్‌ కూడా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags