Skill Development Training: డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు నైపు ణ్యాలు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు మూడు ఎన్జీవో సంస్థలతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకున్నట్టు సాంకేతిక విద్య కమిషనరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్, బారాబరి కలెక్టివ్ సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్, లాంఛ్ లీడ్ ఫౌండేషన్‌లకు కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ.దేవసేన మధ్య ఈ ఎంవోయూ కుదిరింది.
చదవండి: Degree Courses Duration : మారిన రూల్స్.. ఇకపై డిగ్రీ ఎన్ని సంవత్సరాలు చదవాలంటే...?
పరిశ్రమల డిమాండ్‌ను తీర్చడానికి అవసరమైన నైపుణ్యాలు, వనరులతో ఈ సంస్థలు విద్యార్థులను తీర్చిదిద్దుతాయని అధికారులు తెలిపారు. విద్యార్థులకు శిక్షణ అనంతరం ధ్రువపత్రాలను అందజేస్తారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags