Special Cadre at SBI : ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌..

దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) శాఖల్లో.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 1,040.
»    పోస్టుల వివరాలు: సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌
(ప్రొడక్ట్‌ లీడ్‌)–02, సెంట్రల్‌ రీసెర్చ్‌ టీమ్‌
(సపోర్ట్‌)–02, ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌(టెక్నాలజీ)–01, ప్రాజెక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌(బిజినెస్‌)–02, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–273, వీపీ వెల్త్త్‌–643, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌–టీమ్‌ లీడ్‌–32, రీజనల్‌ హెడ్‌–06, 
ఇన్వెస్ట్‌మెంట్‌ స్పెషలిస్ట్‌–30, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌–49.
»    అర్హత: పోస్టును అనుసరించి సీఏ/సీఎఫ్‌ఏ, ఏదైనా డిగ్రీ, పీజీ డిప్లొమా/సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్,ఇంటర్వ్యూ, గ్రూ­ప్‌ డిస్కషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 19.07.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.08.2024
»    వెబ్‌సైట్‌: https://sbi.co.in

Anganwadi School Timings Change news: ఇక నుంచి అంగన్‌వాడీ టైమింగ్స్‌లో మార్పు

#Tags